I Bomma Ravi : చంచల్ గూడ జైలుకు ఐ బొమ్మ రవి
- ఐదు రోజుల పాటు విచారణ
- కీలక విషయాలు బయటకు
- పైరసీ నెట్ వర్క్ పై రవి సైలెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
I Bomma Ravi : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల ఐదు రోజుల కస్టడీ నేటితో ముగిసింది. దీంతో ఐ బొమ్మ రవిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రవి పర్సనల్ విషయాలతో పాటు, అసలు హైదరాబాద్ కు ఎందుకు వచ్చాడు అనేది తెలిసింది. అలాగే పైరసీ ఎలా చేసేవాడు, ఎలాంటి నెట్ వర్క్ ఉంది అనే వాటిపై ప్రశ్నలు వేశారు పోలీసు అధికారులు. పైరసీ ద్వారా వచ్చిన డబ్బులతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఇప్పటికే రవి వెల్లడించిన సంగతి మనకు తెలిసిందే .
Read Also : Draupathi 2 : ‘ద్రౌపది 2’ నుంచి రక్షణ ఫస్ట్ లుక్ రిలీజ్
Also Read
- Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు... నిన్న అజిత్ నేడు విక్రమ్
- Star Hero : వరుస ప్లాప్స్.. స్క్రిప్ట్ లు వినడానికి టీమ్ పెట్టుకున్న స్టార్ హీరో
- Dulquer Salmaan Action film : గేమ్ మొదలు పెట్టబోతున్న దుల్కర్ సల్మాన్... క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ డేట్ ఫిక్స్
- RAAKA : పుష్ప ప్యాట్రన్ ఫాలో అవుతున్న 'రాకా'.. రిలీజ్ ఎప్పుడంటే?
నెదర్లాండ్స్ సిటిజన్ షిప్ ను తీసుకున్నాడు రవి. అలాగే డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశానని, పైరసీలో తానొక్కడినే ఉన్నట్టు తెలిపాడు. ఇక బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల నుంచి వచ్చిన డబ్బుల ట్రాన్సక్షన్, ఫ్యామిలీ వివరాలను కూడా తెలిపాడు. కస్టడీలో అత్యంత కీలక విషయాలను తెలుసుకున్నారు పోలీసు అధికారులు. ఈ ఆధారాలతో ఐ బొమ్మ పైరసీ నెట్ వర్క్ ను చేధించే పనిలో పడ్డారు. కాకపోతే పైరసీ నెట్ వర్క్ కు సంబంధించిన కీలక విషయాలను రవి బయట పెట్టలేదని సమాచారం అందుతోంది. వాటిని తెలుసుకునేందుకు ఎథికల్ హ్యాకర్స్ ను పిలిపించబోతున్నారు సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులు.
Read Also : I Bomma Ravi : పైరసీ నెట్ వర్క్ పై నోరు విప్పని రవి..?
తాజావార్తలు
-
SIR in Telangana: తెలంగాణ ఓటర్లకు అలర్ట్.. జూన్ 25 నుంచి ఇంటింటి సర్వే..!
-
Kollywood Movie Updates : తమిళ హీరోలకు రెమ్యూనరేషన్ కష్టాలు… నిన్న అజిత్ నేడు విక్రమ్
-
Gold and Silver Prices Today: పసిడి ప్రియులకు చుక్కలే.. భారీగా పెరిగిన గోల్డ్, సిల్వర్ ధరలు
-
Black Magic Fraud: ఆడవేషాలు వేస్తూ.. కిలాడీ మోసాలు చేస్తున్న కేటుగాడు!
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులైన 4,400 మందికి పైగా ఉద్యోగులు!
ట్రెండింగ్
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!
-
Ragi Roti: పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్‌తో ‘రాగి రొట్టెలు’ చేయండి.. మళ్లీ మళ్లీ లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
FIFA World Cup 2026: ‘కురాకో’కు భంగపాటు.. 7-1 తేడాతో గెలిచిన జర్మనీ.!
-
Fatima Sana: ఆధిపత్యం మాదే, మేమే గెలవాల్సింది.. కానీ అదే మా కొంపముంచింది!
-
Harmanpreet Kaur: నా చేతిలో ఉంటేనా.. రిచా ఘోష్ బ్యాటింగ్‌పై హర్మన్‌ప్రీత్ ఆసక్తికర వ్యాఖ్యలు!