Vijay Deverakonda: ఇది మా పాట, ఇది మా ఆట, ఇది మా జట్టు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ టీమ్ కి కో-ఓనర్ అయ్యాడు. ఇండియాలోనే టాప్ వాలీబాల్ టీమ్స్ లో ఒకటైన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’కి కో-ఓనర్ గా మారాడు విజయ్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క వాలీబాల్ టీమ్ ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’. బ్లాక్‌హాక్స్ ఓనర్ అభిషేక్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఈ టీమ్ కి ఓనర్ గా మాత్రమే కాకుండా పోస్టర్ బాయ్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ టీంకి సంబంధించిన ఒక సాంగ్ ని లాంచ్ చేశారు. విజయ్ దేవరకొండ స్టేజ్ పై ఇచ్చే స్పీచుల నుంచి తీసుకున్న ఐకానిక్ ‘తెలుగు ప్రజలారా’ అనే లైన్ తో స్టార్ట్ అయిన ఈ సాంగ్ జోష్ ఫుల్ గా ఉంది. కార్తీక్ కొడకొండ్ల కంపోజ్ చేసిన ఎనర్జిటిక్ ట్యూన్ యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉంది. సింగర్ మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్ వాయిస్ లో ఉండే ఎనర్జీ ఈ పాటని మరో లెవల్ కి తీసుకోని వెళ్లింది.
ఈ అసోసియేషన్ గురించి విజయ్ దేవరకొండ మొదటి ప్రెస్ మీట్ అప్పుడు మాట్లాడుతూ ‘‘బ్లాక్ హాక్స్ మరో స్పోర్ట్స్ టీమ్ అని కాకుండా అంతకు మించినది. తెలుగు వారసత్వం సగర్వంగా ప్రదర్శించాలనుకునే మా అందరికీ ఇది గర్వ కారణం. తెలుగు ప్రజలకు ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. అంతేకాదు, మన స్ఫూర్తి మరియు శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. మా బ్రాండ్ మరియు టీమ్‌ను భారతదేశం మాత్రమే కాదు, ఇతర ప్రాంతాలకు సైతం తీసుకువెళ్లేందుకు చేయాల్సినంతగా నేను చేస్తాను’’ అని అన్నాడు. మరి విజయ్ దేవరకొండ కో ఓనర్ మరియు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈ టీం ఎలాంటి సెన్సేషనల్ విక్టరీస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.
Also Read
🔥 ఇది మా పాట. ఇది మా ఆట. ఇది మా జట్టు. 𝗜𝗻𝘁𝗿𝗼𝗱𝘂𝗰𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗢𝗙𝗙𝗜𝗖𝗜𝗔𝗟 𝗔𝗡𝗧𝗛𝗘𝗠 𝗼𝗳 𝗛𝘆𝗱𝗲𝗿𝗮𝗯𝗮𝗱 𝗕𝗹𝗮𝗰𝗸 𝗛𝗮𝘄𝗸𝘀!@TheDeverakonda @PrimeVolleyhttps://t.co/IKf01uxyUt#HawkAttack #HyderabadBlackHawks
— Hyderabad Black Hawks (@blackhawkshyd) February 6, 2023
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..