రౌడీ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకోని, పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఒక స్పోర్ట్స్ టీమ్ కి కో-ఓనర్ అయ్యాడు. ఇండియాలోనే టాప్ వాలీబాల్ టీమ్స్ లో ఒకటైన ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’కి కో-ఓనర్ గా మారాడు విజయ్ దేవరకొండ. తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక్క వాలీబాల్ టీమ్ ‘హైదరాబాద్ బ్లాక్ హాక్స్’. బ్లాక్‌హాక్స్ ఓనర్ అభిషేక్ రెడ్డితో విజయ్ దేవరకొండ ఈ టీమ్ కి…