Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hollywood Actor Tom Holland Responds About Rajamouli And Rrr Movie

Rajamouli: అది సార్ మా జక్కన్న బ్రాండు…

Published Date :June 5, 2023 , 9:34 am
By Shiva Kranthi
Rajamouli: అది సార్ మా జక్కన్న బ్రాండు…
  • Follow Us :
  • google news
  • dailyhunt

స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్,  స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నారు హీరోయిన్ ‘జెండాయ’, హీరో టామ్ హాలండ్. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ సెలబ్రిటీ కపుల్ నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం ఇటీవలే ముంబైకి వచ్చారు. ఈ సందర్భంగా ఇండియన్ ఎటైర్ లో జెండాయ ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండియాలో తన ఫస్ట్ ట్రిప్ గురించి, తనకి నచ్చిన విషయాల గురించి టామ్ హాలండ్ హార్ట్ ఫుల్ గా మాట్లాడిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో టామ్… “ఇండియాలో నేను, జెండాయ సూపర్బ్ టైమ్ స్పెండ్ చేసాం. అది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వెకేషన్. నేను మళ్లీ ఇండియాకి రావడం కోసం ఎదురు చూస్తున్నాను. గ్రేట్ పీపుల్ ని మీట్ అయ్యాను. అంబానీ కల్చరల్ సెంటర్ చాలా బాగుంది. ఇండియా ట్రిప్ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది” అని చెప్పాడు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి కూడా మాట్లాడిన ఈ సూపర్ హీరో “నేను ఆర్ ఆర్ ఆర్ చూశాను, నాకు భలే నచ్చింది” అంటూ తన రివ్యూ ఇచ్చేసాడు. స్పైడర్ మాన్ సినిమాల హీరో ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఇంటర్నేషనల్ స్టేజ్ పైన మాట్లాడడంతో ఈ మూవీ లవర్స్ టామ్ వీడియోని వైరల్ చేసే పనిలో పడ్డారు. ఒక్క సినిమాతోనే రాజమౌళి… వరల్డ్ సినిమా దిగ్గజాలని మెప్పించి, అందరినీ ఇండియా వైపు తిరిగి చూసేలా చేసాడు. ఈసారికి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి వరకే పరిమితం అయిన రాజమౌళి, నెక్స్ట్ ఆస్కార్ బరిలో నిలిచినప్పుడు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ యాక్షన్, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్… ఇలా చాలా కేటగిరీస్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Tom Holland
  • Tom Holland Rajamouli
  • Tom Holland RRR
  • Tom Holland with Zendaya
  • Tom Holland Zendaya

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions