Read Also: Dunki: నార్త్ లో సలార్ కి సింగల్ స్క్రీన్స్ ఇవ్వట్లేదా… వాడు డైనోసర్ తొక్కేస్తాడు మోస్ట్ ఫేమస్ వీడియో గేమ్ సిరీస్‌లో మాక్స్ పేన్‌కి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసి ఆడియన్స్ కి బాగా దగ్గరైన నటుడు జేమ్స్ మెక్‌కాఫ్రీ 65 ఏళ్ల వయసులో మరణించారు. ఇటీవలే “అలన్ వేక్ 2”లో అలెక్స్ కేసీకి వాయిస్ ఆర్టిస్ట్ గా చేసిన జేమ్స్ క్యాన్సర్‌తో పోరాడి ఆదివారం మరణించినట్లు సమాచారం. జేమ్స్ మెక్‌కాఫ్రీకి మల్టిపుల్ మైలోమా…