Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Heroine Raashi Khanna Is In Desparate Need Of A Solid Hit

Raashi Khanna: ఈ బర్త్ డే పాపకి అర్జెంటుగా ఒక హిట్ కావాలి

Published Date :November 30, 2022 , 11:00 am
By Shiva Kranthi
Raashi Khanna: ఈ బర్త్ డే పాపకి అర్జెంటుగా ఒక హిట్ కావాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. డెబ్యుతోనే హిట్ కొట్టిన రాశి, అక్కడి నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ‘ఊహలు గుసగుస లాడే’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా చూసిన వాళ్లు రాశి ఖన్నాకి బాగానే కనెక్ట్ అయ్యారు. ఇంతకన్నా ముందు అక్కినేని త్రయం నటించిన ‘మనం’ సినిమాలో కాసేపు కనిపించింది. ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నా కొందరు హీరోయిన్స్ కి తెలుగు రాదు, రాశి ఖన్నా మాత్రం మొదటి సినిమాతోనే తెలుగు నేర్చుకోవడం కాకుండా పాటలు కూడా పడింది. తెలుగుని చాలా బాగా మాట్లాడే అతితక్కువ మంది హీరోయిన్స్ లో రాశి ఖన్నా ఒకరు. కెరీర్ స్టార్టింగ్ లో కాస్త బొద్దుగా ఉన్న రాశి ఆ తర్వాత స్లిమ్ అయ్యి తన యాక్టింగ్ స్కిల్స్ కి గ్లామర్ ని కూడా తోడయ్యేలా చేసింది.

1990 నవంబర్ 30న పుట్టిన రాశి ఖన్నా నేటితో ముప్పై రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంధర్భంగా ఆమెకి విషెస్ చెప్తూ సోషల్ మీడియాలో ఫాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక 2013 నుంచి హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న రాశి ఖన్నా, 2018లో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ అయిదు సినిమాల్లో నటించింది. రాశి ఖన్నా ఇప్పటివరకూ 30 సినిమాల్లో నటించగా అందులో ‘జై లవ కుశ’, ‘తొలిప్రేమ’, ‘ఊహలు గుసగుస లాడే’, ‘ప్రతి రోజు పండగే’, ‘సుప్రీమ్’ సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఎన్టీఆర్, రవితేజ, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించినా రాశి కెరీర్ ఆశించిన స్థాయిలో లేదు కారణం సరైన హిట్ స్ట్రీక్ లేకపోవడమే. ఒక హిట్ మూడు నాలుగు ఫ్లాపులు అన్నట్లు సాగిన రాశి ఖన్నా కెరీర్ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. రాశి కెరీర్ మళ్లీ గాడిలో పడాలి అంటే అమ్మడుకి అర్జెంటుగా రెండు మూడు సాలిడ్ హిట్స్ కావాలి. రాశి ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక సినిమా ఉంది. వీటిలో ఒక రెండు సినిమాలు సూపర్ హిట్స్ అయితే రాశి కెరీర్ హిట్ ట్రాక్ ఎక్కేసినట్లే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Raashi Khanna
  • Raashi Khanna Birthday
  • Raashi Khanna Hot Stills
  • raashi khanna latest news
  • Raashi Khanna Movies

తాజావార్తలు

  • SRHకి డ్రీమ్ స్టార్ట్.. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్‌తో ఔట్! Kavya Maran ఫీలింగ్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్

  • Rajya Sabha: 17న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక.. రేసులో ఎవరున్నారంటే..!

  • Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

  • Bengal Election: వేదికపై సీఎం యోగి కాళ్లకు నమస్కరించిన సువేందు అధికారి.. వీడియో వైరల్

  • SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ట్రెండింగ్‌

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions