టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నాకు ఇండస్ట్రీలో సరైన ఐడెంటిటీ దక్కలేదు. పుష్కరకాలంగా సౌత్ లో గ్లామర్ రోల్స్ చేస్తున్నా టైర్ వన్ హీరోలతో నటించే ఛాన్సులు రావట్లేదు. తారక్ తప్ప గ్లోబల్ హీరోలతో జోడీ కట్టిన దాఖలాలేవు. కెరీర్ స్టార్టింగ్ లో బొద్దుగా ఉందన్న విమర్శలను కూడా పాజిటివ్ గా తీసుకుని స్లిమ్ అయినా కూడా రాశీని సరిగ్గా యూజ్ చేసుకోవడంలో ఫెయిలైంది టాలీవుడ్. రాశీ ఫిల్మోగ్రఫీ పరిశీలిస్తే సోలో హీరోయిన్ గా కన్నా ఇతర హీరోయిన్లతో…
టాలీవుడ్‌లో రాశీ ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ దాటింది. ఊహాలు గుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ డిల్లీ డాళ్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపైతే రాలేదు. తనతో పాటు టూ, త్రీ ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోలతో నటిస్తే మేడమ్ ఖాతాలో తారక్ తప్ప మరో టైర్ వన్ హీరో లేడు. ఎక్కువగా టైర్ 2, మిడిల్…
హీరోయిన్స్ మాములుగా అయితే సౌత్ లో క్లిక్ అయ్యి నార్త్ వెళ్తుంటారు, రాశి ఖన్నా మాత్రం బాలీవుడ్ లో హిట్ కొట్టి సౌత్ లోకి వచ్చింది. స్కూల్ డేస్ లో బాగా చదువుకోని ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్న రాశి ఖన్నా, అనుకోకుండా మోడలింగ్ వైపు వచ్చి అటు నుంచి హీరోయిన్ అయ్యింది. ఈ డిల్లి బ్యూటీ నటించిన మొదటి సినిమా ‘మద్రాస్ కేఫ్’ హిందీలో సూపర్ హిట్ అయ్యింది. డెబ్యుతోనే హిట్ కొట్టిన రాశి, అక్కడి నుంచి…