Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Heroine Adah Sharma Met With An Accident In Mumbai

Adah Sharma: ది కేరళ స్టొరీ హీరోయిన్ కి యాక్సిడెంట్…

Published Date :May 14, 2023 , 6:43 pm
By Shiva Kranthi
Adah Sharma: ది కేరళ స్టొరీ హీరోయిన్ కి యాక్సిడెంట్…
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ ‘ది కేరళ స్టొరీ’ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివాదాస్పద సినిమాగా పేరు తెచ్చుకున్నా, రాష్ట్రాలు బాన్ చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ది కేరళ స్టొరీ అసలు తగ్గట్లేదు. వారం తిరిగే లోపు 113 కోట్లు రాబట్టిన ఈ మూవీ, సెకండ్ వీక్ ఎండ్ అయ్యే సరికి 200 కోట్ల మార్క్ చేరుకోవడానికి రెడీగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇండియా వైడ్ ది కేరళ స్టొరీ అయినంత హాట్ టాపిక్ మరో సినిమా కాలేదు. కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో ఇండియాకి వ్యతిరేఖంగా కార్యకలాపాలు చేస్తున్నారు అని ది కేరళ స్టొరీ సినిమాలో చెప్పడంతో సినిమాపై వివాదాలు మొదలయ్యాయి. కేరళలో ఇప్పటివరకూ 32000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు వాళ్లంతా ఏమయ్యారు అనే ప్రశ్న లేవనెత్తడంతో ది కేరళ స్టొరీ మరింత వివాదాస్పదం అయ్యింది.

ఇదిలా ఉంటే అదా శర్మతో పాటు ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేసిన సుధీప్తో సేన్ కి యాక్సిడెంట్ అయ్యింది. ముంబైలో ఓ ఈవెంట్ కి వెళ్తుండగా వీరికి యాక్సిడెంట్‌ జరిగింది. “కరీంనగర్‌లో ఈరోజు సాయంత్రం జరిగే హిందూ ఏక్తాయాత్రకు కేరళ స్టోరీ టీమ్ హాజరుకావాల్సి ఉండగా” ఈ యాక్సిడెంట్ జరగడంతో… ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన డైరెక్టర్ సుదీప్తో సేన్ “తాము కరీంనగర్ రాలేకపోతున్నట్లు” ట్వీట్ చేశాడు. “Today we’re supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra ” అంటూ సుదీప్తో సేన్ పోస్ట్ చేశాడు.

Today we're supposed to visit Karimnagar to talk about our film at a youth gathering. Unfortunately we could not travel due some emergency health issue. Heartfelt apology to the people of Karimnagar. We made the film to save our daughters. Pls keep supporting us #HinduEkthaYatra pic.twitter.com/LUr2UtQWfj

— Sudipto SEN (@sudiptoSENtlm) May 14, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Adah Sharma
  • Adah Sharma Accident
  • Adah Sharma The Kerala Story
  • The Kerala Story
  • The Kerala Story ban

తాజావార్తలు

  • Koratala Siva: అయ్యో ‘దేవర’.. టాప్ డైరెక్టర్‌కు దొరకని హీరోలు.. నిజమేనా?

  • Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..

  • Chirag Paswan: బీహార్‌ ముఖ్యమంత్రి పదవిపై చిరాగ్ పాశ్వాన్ కీలక ప్రకటన

  • Maganti Gopinath Daughters : ORRపై ఘోర ప్రమాదం.. మాగంటి గోపీనాథ్ కుమార్తెలకు గాయాలు.

  • Rehman Dakait: దావూద్ ఇబ్రహీంను తమ్ముడ్ని అత్యంత దారుణంగా చంపిన రెహ్మాన్ డకాయిట్

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions