ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ ‘ది కేరళ స్టొరీ’ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివాదాస్పద సినిమాగా పేరు తెచ్చుకున్నా, రాష్ట్రాలు బాన్ చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ది కేరళ స్టొరీ అసలు తగ్గట్లేదు. వారం తిరిగే లోపు 113 కోట్లు రాబట్టిన ఈ మూవీ, సెకండ్ వీక్ ఎండ్ అయ్యే సరికి 200 కోట్ల మార్క్ చేరుకోవడానికి రెడీగా ఉంది. ఈ…
The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ స్టోరీ’ సినిమా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. వివిధ రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపినా, వివిధ రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించినా సినిమా రూ.80 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్లు మూవీ మేకర్స్ చెబుతున్నారు.
అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమా ఇండియాలో సెన్సేషనల్ రన్ ని మైంటైన్ చేస్తోంది. వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే సినిమాని బాన్ చేసినా కలెక్షన్స్ మాత్రం పీక్ స్టేజ్ లో ఉన్నాయి. రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకూ డ్రాప్ కనిపించలేదు. డే 1 కన్నా డే 7 ఎక్కవ కలెక్షన్స్ ని రాబట్టింది అంటే ది కేరళ స్టొరీ సినిమా ఏ రేంజ్ లో…
గత వారం రోజులుగా ఇండియాలో వినిపిస్తున్న ఒకే ఒక్క సినిమా పేరు ‘ది కేరళ స్టొరీ’. దేశం మొత్తం సంచలనం సృష్టిస్తున్న ఈ మూవీని ‘ది లాస్ట్ మాంక్’, ‘లక్నో టైమ్స్’ లాంటి సినిమాలని డైరెక్ట్ చేసిన ‘సుదిప్తో సేన్’ ది కేరళ స్టొరీ సినిమాని డైరెక్ట్ చేశాడు. అదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని, సిద్ధి ఇద్నానీ ముఖ్యపాత్రల్లో నటించిన ది కేరళ స్టొరీ మే 5న రిలీజ్ అయ్యింది. “కేరళలో 32000 మంది…
The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమా చుట్టూ వివాదాలు ముసురుతూనే ఉన్న విషయం తెల్సిందే. ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యినప్పటినుంచి సినిమాను నిలిపివేయాలంటూ కేరళ ప్రజలు, ప్రభుత్వం పోరాడుతూనే ఉన్నారు.