Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Hebah Patel Quits From A Interview In The Great Indian Suicide Promotions

Hebah Patel : మూడ్ గురించి ప్రశ్న.. ఇంటర్వ్యూలోంచి లేచివెళ్లిన హెబ్బా పటేల్

Published Date :October 4, 2023 , 3:58 pm
By NTV WebDesk
Hebah Patel : మూడ్ గురించి ప్రశ్న.. ఇంటర్వ్యూలోంచి లేచివెళ్లిన హెబ్బా పటేల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Hebah Patel Quits From a Interview:హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే వెబ్ సినిమా ఈ నెల అక్టోబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. గతంలో తెలిసినవాళ్ళు పేరుతొ రిలీజ్ కావలసిన సినిమాను ఆహా కొనుక్కుని ఈ మేరకు పేరు మర్చి రిలీజ్ చేస్తోంది. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించగా రామ్ కార్తీక్, నరేష్, పవిత్రా లోకేష్, జయ ప్రకాశ్ తదితరులు మిగిలిన పాత్రధారులు కాగా ఈ సినిమా ప్రమోషన్లలో పెద్ద ఎత్తున పాల్గొంటోంది హెబ్బా పటేల్. అయితే ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చే క్రమంలో సదరు యాంకర్ అడిగిన ప్రశ్నకు ఫస్ట్ బాగానే ఉన్నానని చెప్పిన ఆమె, ఆ తర్వాత అర్థం కాక అయోమయం ఫేస్ పెట్టి చివరకు హర్ట్ అయ్యి ఇంటర్వ్యూ ఇవ్వలేనని చెప్పి వెళ్లిపోయింది.

Mounika Reddy: భీమ్లా నాయక్ బ్యూటీ విడాకులు.. అసలు నిజం ఇదే..?

అయితే ఇది ప్రాంక్ వీడియో కాదని నిజంగా జరిగిందని తెలుస్తోంది. ముందుగా హెబ్బా రాగానే ఈమెను యాంకర్ ఎలా ఉన్నారు అని అడిగి.. ‘మీ మూడ్ బాగుందా’ అంటూ ప్రశ్నించారు. హా ఓకే అని అంటే యాంకర్ దాన్ని మరింత పొడిగిస్తూ ‘మీ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, అందుకే ముందే అడుగుతున్నా, మీతో మాట్లాడొచ్చా అన్న మీనింగ్‌తో మాట్లాడుతున్నా’ అని అడిగాడు. హెబ్బాకు అర్థం కాకపోవడంతో..మీరు ఫ్రీగానే ఉన్నారా.. మీ మూడ్ బాగుందా అని మాత్రమే అడిగానని,అనే సరికి, మూడ్‌తో కనెక్షన్ ఏముందీ ఇది ప్రమోషన్ కదా అని ప్రశ్నిస్తూ.. తాను ఇంటర్వ్యూ ఇవ్వాలని అనుకోవడం లేదని సీరియస్‌గా లేచి వెళ్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anchor chandu
  • Hebah Patel
  • the great indian suicide promotions

తాజావార్తలు

  • AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

  • IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

  • Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!

  • US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్‌ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

  • Father Fights Crocodile: కన్నప్రేమ ముందు ఓడిన మృత్యువు.. కుమారుడి కోసం మొసలితో పోరాడిన తండ్రి!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions