Hebah Patel Quits From a Interview:హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటించిన ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే వెబ్ సినిమా ఈ నెల అక్టోబర్ 6 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. గతంలో తెలిసినవాళ్ళు పేరుతొ రిలీజ్ కావలసిన సినిమాను ఆహా కొనుక్కుని ఈ మేరకు పేరు మర్చి రిలీజ్ చేస్తోంది. మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హెబ్బా పటేల్ కీలక పాత్ర పోషించగా…