Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Guntur Kaaram Dum Masala Song Out

Guntur Kaaram: ధమ్ మసాలా బిర్యానీ.. గుద్ది పారేయ్ గుంటూర్నీ

Published Date :November 7, 2023 , 5:01 pm
By Roja Pantham
Guntur Kaaram: ధమ్ మసాలా బిర్యానీ.. గుద్ది పారేయ్ గుంటూర్నీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఎప్పటినుంచో ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ రిలీజ్ అవుతుంది.. రిలీజ్ అవుతుంది అని చెప్పుకొస్తున్నారు తప్ప రిలీజ్ చేసింది లేదు. మొన్న దసరాకు కూడా ఈ సింగిల్ రిలీజ్ అవుతుంది అనుకున్నారు. కానీ, అప్పుడు కూడా రిలీజ్ చేయలేదు. ఇక ఈ మధ్యనే ఈ సాంగ్ లిరిక్స్ లీక్ అవ్వడంతో మేకర్స్ దిగివచ్చి.. ప్రోమో ను రిలీజ్ చేశారు. నేడు త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో మొదటి సాంగ్ ను రిలీజ్ చేసి త్రివిక్రమ్ కు బర్త్ డే విషెస్ చెప్పారు.

Bandla Ganesh: త్రివిక్రమ్ బర్త్ డే.. బండ్లన్న పోస్ట్ వైరల్

ధమ్ మసాలా బిర్యానీ అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంది. థమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ మొత్తం మహేష్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ సాంగ్ కు లిరిక్స్ అందించారు. ఇక వీడియోలో మహేష్ ఊర మాస్ మసాలా లుక్ లో అదరగొట్టాడు. ఈ పాటను సంజిత్ హెగ్డే మరియు థమన్ లు కలిసి ఆలపించారు. మహేష్ ఇమేజ్ కి తగ్గట్లుగా మ్యూజిక్‌ ఉందని, అలాగే లిరిక్స్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి. మొత్తానికి ఫస్ట్ సింగిల్ తో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేశారు. సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Guntur Kaaram
  • happy birthday trivikram
  • mahesh babu
  • Tollywood News

తాజావార్తలు

  • Mister Death: మిస్టర్ డెత్.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహం..

  • Anantapur: డబ్బు కోసం బావ దుర్మార్గం.. యూకేజీ బాలుడిని ఏం చేశాడంటే..!

  • Nepal Gang: భార్యభర్తలం అంటూ నాటకం.. పని మనుషులుగా చేరి భారీగా చోరీలు..!

  • PM Modi: మరో విదేశీ పర్యటనకు మోడీ.. జీ7 సదస్సుకు హాజరు

  • Land Registrations: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ.. పని వేళలు పొడిగింపు..

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions