Guess the Actress: ఈ ఫోటోలో ఉన్న పాప ఇప్పుడు స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guess the Actress in The Pic: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిన ఆమె ఇక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. నేటితరం ప్రముఖ నటులు, నటీమణుల చిన్ననాటి ఫొటోలు చూస్తే మనల్ని దాదాపుగా గుర్తుపట్టలేం. అలాంటి ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.
Anchor Shyamala: రేవ్ పార్టీలో యాంకర్… వీడియో రిలీజ్ చేసిన శ్యామల!
Also Read
- Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
- IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన 'ఇరుముడి'
- Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
- Miss Universe India 2026:19 ఏళ్ల కేరళ భామకు మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. అంతర్జాతీయ వేదికపై కూడా బరిలోకి!
ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ చిన్ననాటి ఫోటో అది. అది తన తండ్రి, తల్లి మరియు సోదరుడితో కలిసి ఉన్న చిన్ననాటి ఫోటో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి. నిజానికి తెలుగులో ఆమె మొదటి రెండు సినిమాలు హిట్ కావడంతో ఆమెకు వరుస అవకాశాలు వచ్చినా అన్నీ ఒప్పుకోకుండా నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తూ వస్తోంది. అందులో భాగంగా విజయ్ దేవరకొండలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేయగా అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆమె తన సినిమాల మీద మరింత ఫోకస్ పెడుతోంది.
తాజావార్తలు
-
Tamil Nadu CM Vijay: ఇచ్చిన హామీలు అమలు చేస్తున్న సీఎం విజయ్.. అన్నపూర్ణ సూపర్-6 ప్రకటన
-
Raima Islam Shimu: భర్తతో గొడవ నుంచి హత్య వరకు.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి నటి కేసు
-
Vivo X500 Series: సెప్టెంబర్‌లో కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు.. 200MP కెమెరా, 4K 240fps వీడియోతో అదరగొట్టనున్న వివో!
-
IRUMUDI : టికెట్ల అమ్మకాల్లో పెద్దిని దాటిన ‘ఇరుముడి’
-
Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ ఆచంట మహేష్ హీరోగా ‘శివాలయం’ మూవీ!
ట్రెండింగ్
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..