Guess the Actress in The Pic: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిన ఆమె ఇక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. నేటితరం ప్రముఖ నటులు, నటీమణుల…