బుల్లితెర వీక్షకుల మనసు గెలిచిన ‘కొండపొలం’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే! విశేషం ఏమంటే… టాలీవుడ్ డెబ్యూ హీరోల్లో అతని ‘ఉప్పెన’ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో అతని రెండో సినిమా ‘కొండపొలం’ అదే యేడాది విడుదలై, పరాజయం పాలైంది. అయితే వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా అతనికో తీపి కబురు అందింది. అదేమంటే… ఈ మూవీని ఇటీవల స్టార్ మా లో ప్రసారం చేసినప్పుడు గౌరవ ప్రదమైన రేటింగ్ ను పొందింది. అర్బన్ ఏరియాలో 12.34 టీఆర్ పీ రాగా అర్బన్ అండ్ రూరల్ కలిపితే 10.54 టీఆర్ పీ పొందింది. చిత్రం ఏమంటే… ఈ సినిమా ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయినా కూడా ఈ టీఆర్ పీని ‘కొండపొలం’ అందుకోవడం గ్రేట్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్! ప్రముఖ రచయిత సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ సినిమాను నిర్మించారు.
Also Read
- IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
- Vanda Devullu Trailer : 'బిచ్చగాడు' హీరో మూవీ 'వంద దేవుళ్ళు' ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
- Peddi : 'పెద్ది' టికెట్ రేట్ల తగ్గింపు... ఒక్క రోజే ఈ బంపర్ ఆఫర్
- మనం రోడ్డుపై చూసి వదిలేసే 'బిచ్చగాళ్ల' వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?
తాజావార్తలు
-
WTC India: ఆఫ్గనిస్తాన్ పై టీమిండియా భారీ విజయం.. కానీ ఎం లాభం లేదు.! ఎందుకంటే..?
-
H-1B Visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్ న్యూస్.. ట్రంప్ విధించిన భారీ రుసుము చెల్లదన్న న్యాయస్థానం!
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే!
-
IRUMUDI OTT : ప్లాప్స్ ఉన్నాకూడా రవితేజ ‘ఇరుముడి’ ఓటీటీ రైట్స్ భారీ ధర పలికాయి
-
Vanda Devullu Trailer : ‘బిచ్చగాడు’ హీరో మూవీ ‘వంద దేవుళ్ళు’ ట్రైలర్ చూశారా ? గుండెల్ని మెలిపెట్టే ఎమోషన్స్
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!