ఇవాళ యువ కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్ బర్త్ డే! విశేషం ఏమంటే… టాలీవుడ్ డెబ్యూ హీరోల్లో అతని ‘ఉప్పెన’ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. అదే సమయంలో అతని రెండో సినిమా ‘కొండపొలం’ అదే యేడాది విడుదలై, పరాజయం పాలైంది. అయితే వైష్ణవ్ తేజ్ బర్త్ డే సందర్భంగా అతనికో తీపి కబురు అందింది. అదేమంటే… ఈ మూవీని ఇటీవల స్టార్ మా లో ప్రసారం చేసినప్పుడు గౌరవ ప్రదమైన…
నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మించిన ‘జాతిరత్నాలు’ సినిమా థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించి ఘన విజయం సాధించింది. టాలీవుడ్ లో చిన్న సినిమాలకు మంచి ఊపు తెచ్చిన సినిమా ‘జాతిరత్నాలు’ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కామెడీ ఎంటర్ టైనర్ తాజాగా బుల్లితెరపైనా విజయాన్ని సొంతం చేసుకోవడం విశేషం. ఇటీవల ఈ సినిమా జెమిని టీవీలో టెలికాస్ట్ అయ్యింది. సినిమా థియేటర్లలో ఎలా అయితే ఆడియన్స్ ను…