శరణ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివ కేశరకుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.సుధాకర్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీకి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్నారు. శనివారం శరణ్ కుమార్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆవిరి పట్టిన అద్దాన్ని తుడిస్తే అందులో హీరో శరణ్ కుమార్ ముఖం కనిపించేలా ఈ గ్లింప్స్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే కృష్ణ… హీరో శరణ్ కుమార్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా దానికి చాలా మంచి స్పందన వచ్చిందని దర్శక నిర్మాతలు తెలిపారు. సూపర్‌స్టార్ ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇస్తోన్న శరణ్‌కు ఈ సినిమా కచ్చితంగా మంచి బ్రేక్ ఇస్తుందని, ప్రస్తుతం షూటింగ్ జరుగుతోందని, పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేస్తామని వారు అన్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
- Tags
- Sharan Kumar
- Tollywood
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..