Ante Sundaraniki: మరో రెండు భాషల్లో కూడా.. సర్ప్రైజ్ లోడింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ “అంటే సుందరానికి”. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ లో నాని సరసన మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే టీజర్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న “అంటే సుందరానికి” మూవీ జూన్ 10న థియేటర్లలోకి రానుంది. అయితే ఈ చిత్రాన్ని మరో రెండు భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేసిన “అంటే సుందరానికి” టీం ఏప్రిల్ 18న స్పెషల్ అనౌన్స్మెంట్ ఉండబోతోందని ప్రకటించింది.
Read Also : R Madhavan : స్విమ్మింగ్ లో సిల్వర్… అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన తనయుడు
Also Read
- SlumDog – 33 Temple Road: 'స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్' కు డబ్బింగ్ చెప్పిన విజయ్ సేతుపతి... టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
- Anasuya: బాధ్యత ఉండక్కర్లా.. బుచ్చిబాబు'కి అనసూయ పరోక్ష కౌంటర్?
- Peddi Collections : బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
- Athiradi OTT Release Date: 65 కోట్ల మలయాళ హిట్ మూవీ ఓటీటీలోకి... తెలుగులోనూ స్ట్రీమింగ్
“అంటే సుందరానికి” సినిమాను తమిళంలో “Adade Sundara”, మలయాళంలో “Aha Sundara” అనే టైటిల్స్ తో విడుదల చేయబోతున్నారు. మరి హిందీ, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేస్తారా ? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఏప్రిల్ 18న ఉదయం 11 గంటలకు వచ్చే మరో అనౌన్స్మెంట్ లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఈస్టర్ సందర్భంగా “అంటే సుందరానికి” టీం నుంచి ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
తాజావార్తలు
-
Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
-
Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
-
Trump-Iran: త్వరగా స్పందించండి.. ఇరాన్‌కు మరోసారి ట్రంప్ వార్నింగ్
-
AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
-
Annamalai: అన్నామలైకి మోదీ-షా ఆశీస్సులు లేవు.. తమిళనాడు బీజేపీ క్లారిటీ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!