Bigg Boss Telugu 7: హ్యాట్సాఫ్ గౌతమ్..ఆ ఒక్క నిర్ణయంతో వాళ్లందరికీ నచ్చేశావ్ పో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautham Krishna Record Breaking Decision about female Contestants: తెలుగులో బిగ్ బాస్ సూపర్ సక్సెస్ అయిన ఈ షో అని తెలిసిందే, ఆ షో ఇప్పుడు ఏడో సీజన్‌ను జరుపుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతున్నా కొన్ని మాత్రం ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే తాజాగా కెప్టెన్ గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ చరిత్రలోనే ఏ కంటెస్టెంట్ చేయని విధంగా ఓ గొప్ప నిర్ణయం తీసుకుని హాట్ టాపిక్ అయ్యారు. అసలేమంటే గౌతమ్ కృష్ణ మొదటి నుంచే అందరి దృష్టినీ ఆకర్షించి హైలైట్ అయ్యాడు. ఫిజికల్, మెంటల్ టాస్కులను దిగ్విజయంగా పూర్తి చేస్తూ సత్తా చాటుతున్న గౌతమ్ మధ్యలో బిగ్ బాస్ నిర్ణయంలో భాగంగా సీక్రెట్ రూమ్‌కు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత నుంచి అశ్వద్దామాగా తనలోని 2.O వెర్షన్‌ను చూపిస్తూ మరింత స్ట్రాంగ్‌గా, మెచ్యూరిటీతో కనిపిస్తూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నాడు.
Balayya : రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన బాలయ్య..?
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
గౌతమ్ కృష్ణ ఇంటి సభ్యులు అందరి మద్దతును కూడగట్టుకుని కెప్టెన్‌గా ఎంపిక అయ్యి కొన్ని ఊహించని గొప్ప నిర్ణయాలు తీసుకుని ఔరా అంటూ ఆశ్చర్యపరుస్తున్నాడు. గౌతమ్ కృష్ణ ఈ వారం తనకు డిప్యూటీ కెప్టెన్లుగా లేడీ కంటెస్టెంట్లు రతికా రోజ్, శోభా శెట్టిని తీసుకుని ఆడవాళ్ల పట్ల తన గౌవరాన్ని చూపించుకోగా ఇప్పుడు కెప్టెన్‌గా గౌతమ్ ఎవరూ ఊహించని మరో నిర్ణయం తీసుకున్నాడు. ‘ప్రతి ఇంట్లో ఆడవాళ్లు ఎన్నో రకాల పనులు చేస్తుంటారు, ఇంటి బాధ్యతలు చూసుకోవడంలో వాళ్లదే అప్పర్ హ్యాండ్ అని చెబుతూ ప్రతి ఇంట్లో ఉన్న, ఇక్కడ ఉన్న, టీవీల్లో చూస్తున్న ఆడవాళ్లకు గౌరవంగా మన బిగ్ బాస్ హౌస్‌లో ఈ వారం ఫీమేల్ వీక్ జరుపుకుందామని ప్రతిపాదించాడు. ఇందుకోసం ఈ వారం అంతా లేడీస్‌కు హాలీడేస్ ఇస్తున్నా అని తెలపగా అందరూ అతని నిర్ణయాన్ని మెచ్చుకుని ఎస్ చెప్పారు. ఒకరకంగా బిగ్ బాస్ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం ఏ కంటెస్టెంట్ తీసుకోలేదని ఇలాంటి నిర్ణయం తీసుకుని గౌతమ్ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడని అంటున్నారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!