Footage: మలయాళ నటి మంజు వారియర్ గురించి తెలుగువారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో చేయనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా కుర్రకారుకు పరిచయమే. 40 దాటినా కూడా కుర్రహీరోయిన్లకు ధీటుగా ఆమె అందాన్ని మెయింటైన్ చేయడంతోనే అంత పాపులారిటీని తెచ్చుకుంది.
హైదరాబాద్ మేడిపల్లి పరిధి బోడుప్పల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విశాల్ అనే బీటెక్ స్టూడెంట్ దుర్మరణం చెందాడు. విద్యార్థి బైక్ పై వెళ్తుండగా.. అతివేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో విద్యార్థి విశాల్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించి కారు ఢీకొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి.
Robbery : ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో బైకర్ నుండి రూ.40 లక్షలు దోచుకున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన బైక్‌ను ఆపి ఆ వ్యక్తి బ్యాగ్‌లోని డబ్బును వారు దొంగిలిస్తున్నట్లు CCTV లో రికార్డైంది.