Bhogi : ప్లాప్ హీరో.. ప్లాప్ హీరోయిన్.. కలిసి హిట్ కొడతారా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ముద్దుగుమ్మ డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించిన సినిమా రిలీజ్ అయి రెండేళ్లు కావొస్తుంది. గోపిచంద్ రామాబాణం భారీ డిజాస్టర్ తర్వాత మేడమ్ కనిపించింది లేదు. కొత్త సినిమా కబురు చెప్పిందీ లేదు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హాట్ హాట్ ఫోజులిస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంది కానీ ఆమె నుండి నయా ప్రాజెక్ట్ ఎనౌన్స్ కాలేదు. ఇక సర్దేసుకుందేమో అనుకున్న టైంలో ఓ మూవీకి కమిటైంది ఈ డస్కీ బ్యూటీ.
Also Read : OTIFF2023 : ‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతల లిస్ట్ ఇదే
Also Read
- Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత... 400 కోట్ల దిశగా పరుగులు
- Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
- Kaala Hiran Controversy : ఆ సినిమా విడుదలను ఆపేయండి... కొత్త వివాదంలో కోర్టుకెక్కిన సల్మాన్ ఖాన్
- AK64 : రెమ్యూనరేషన్ చిక్కుల్లో తల... 200 నుంచి 100 కోట్లకు పడిపోయిందా ?
ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు ఏడేళ్ల అవుతున్నా డింపుల్ కెరీర్లో ఒక్కటంటే ఒక్క హిట్ చూడలేదు. న్యూమరాజికల్ ఛేంజ్ కోసం హయాతి అని యాడ్ చేసుకున్నా ఫేట్ మారలేదు. గల్ఫ్ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తక్కువ టైంలోనే మూడు లాంగ్వేజెస్ చుట్టేసింది. తమిళంలో అభినేత్రి 2, హిందీలో అత్రంగి రే లాంటి ఓటీటీ ఫిల్మ్ చేసినా ఆమె కెరీర్‌కు పెద్దగా ప్లస్ కాలేదు. వరుణ్ గద్దలకొండ గణేష్‌లో ఓ స్పెషల్ సాంగ్ చేసినా నో యూజ్. రవితేజ కిలాడీలో నటించినా లక్ కలిసిరాలేదు. ఇక రామబాణం బెడిసికొట్టాక కనిపించలేదు ఈ తెలుగు కమ్ తమిళమ్మాయి. మాస్ మహారాజ్ అండ్ మ్యాచో స్టార్ కూడా హయాతి ఫేట్ మార్చలేకపోయారు. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న డింపుల్ శర్వానంద్ 38వ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టింది. మరోవైపు శర్వానంద్ కూడా వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు. మనమే, మహాసముద్రం, ఆడాళ్ళు మీకు జోహార్లు ఏవి మనోడికి హిట్ ఇవ్వలేదు. సంపత్ నంది దర్శకత్వంలో ప్లాప్ హీరో.. ప్లాప్ హీరోయిన్ కలిసి ‘భోగి’ అనే పీరియాడిక్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. రిజల్ట్ ఏంటో చూద్దాం.
- Tags
తాజావార్తలు
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్‌లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్‌లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
-
Ramani Kalyanam OTT: ఒకేసారి 3 ఓటీటీలలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ డ్రామా
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్‌ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!