Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Fatima Sana Shaikh Clarifies Dating Rumors With Vijay Varma

Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..

Published Date :June 26, 2025 , 3:11 pm
By Nagam Mallesh
  • అప్పట్లో తమన్నాతో లవ్
  • ఆ తర్వాత బ్రేకప్
  • ఇప్పుడు కొత్త అమ్మాయితో..
Vijay Varma : విజయ్ వర్మతో డేటింగ్ పై దంగల్ బ్యూటీ క్లారిటీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vijay Varma : తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ కొత్త గర్ల్ ఫ్రెండ్ ను పట్టాడంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనాషేక్ తో అతను డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ఆర్‌.మాధవన్, ఫాతిమా సనాషేక్‌ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆప్‌ జైసా కోయి’. మూవీ జులై 11న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్లలో ఆమె పాల్గొంది. ఇందులో ప్రేమ, పెళ్లిపై స్పందించింది.

Read Also : YS Jagan: ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం చంద్రబాబు చెప్పాలి!

మీరు ఎవరితో అయినా ప్రేమలో ఉన్నారా అని రిపోర్టర్ ప్రశ్నించగా ఆమె క్లారిటీ ఇచ్చింది. ‘నేను ఎవరితోనూ రిలేషన్ లో లేను. నేను ఇంకా పర్ ఫెక్ట్ భాగస్వామిని ఎంచుకోలేదు. అలాంటి వ్యక్తి నా జీవితంలోకి వచ్చినప్పుడు ఆ విషయం నేనే చెబుతాను’ అంటూ రిప్లై ఇచ్చింది. దీన్ని బట్టి ఆమె విజయ్ వర్మతో డేటింగ్ లో లేదని తేలిపోయింది.

కానీ ఈ నడుమ విజయ్ తో ఆమె తరచూ బయట కనిపిస్తోంది. అందుకే ఈ వార్తలు ఎక్కువ అవుతున్నాయి. తమన్నా, విజయ్ వర్మ చాలా కాలం పాటు డేటింగ్ చేశారు. ఒకానొక టైమ్ లో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ సడెన్ గా బ్రేకప్ అయ్యారు. అప్పటి నుంచి తమన్నా తన సినిమాల్లోనే బిజీగా ఉంటుంది.

Read Also : Kannappa : ప్రమోషన్లలో కనిపించని హీరోయిన్.. కారణమేంటి.?

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Aap Jaisa Koi
  • Bollywood
  • breakup
  • Celebrity News
  • dating rumors

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions