ప్రభాస్… ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సలార్ సీజ్ ఫైర్. ప్రభాస్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఎండ్ లో పార్ట్ 2కి లీడ్ ఇస్తూ… శౌర్యాంగ పర్వం అనౌన్స్ చేసారు. ప్రభాస్-ప్రశాంత్ నీల్ పార్ట్ 2కి ఏ రేంజ్ యాక్షన్ సినిమా చూపించబోతున్నారు అని మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదే దారిలో వెళ్తుంది ఈగల్ సినిమా. మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్…
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ సెంట్రిక్ డ్రామా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సింది కానీ పోటీలో నుంచి రవితేజ స్వచ్ఛంధంగా తప్పుకోని మిగిలిన సినిమాలకి థియేటర్స్ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సోలోగా థియేటర్స్ లోకి వస్తాను అని చెప్పిన రవితేజ… చెప్పినట్లుగానే ఈరోజు ప్రేక్షకులని పలకరించడానికి థియేటర్స్ లోకి వచ్చేసాడు. రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి ఈగల్ సినిమాపై హైప్ పెరిగింది. దీంతో రవితేజ…
మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రవితేజ లుక్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అయితే.. నిజానికి సంక్రాంతికే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ, ఐదు సినిమాలు పోటీ పడితే థియేటర్ల…
మరో వారం రోజుల్లో మాస్ మహారాజా నటిస్తున్న ఈగల్ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పలు ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రచార సెగ అంటూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. అయినా కూడా ఈగల్‌కు ఈ సౌండ్ సరిపోయేలా లేదు. మేకర్స్ ఈగల్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సి ఉంది. సాలిడ్ బజ్ జనరేట్ అయ్యేలా చేయాలి. మిగతా సినిమాల మేలు కోరి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న…