Actor Arrested: నాలుగేళ్ల బాలిక రేప్ .. పోక్సో యాక్ట్ కింద ‘దృశ్యం’ నటుడు అరెస్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drishyam Actor Kootickal Jayachandran Arrested: మలయాళ ‘దృశ్యం’తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్లు పోషించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఘటన జరిగిన రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక చాలాసేపటి తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది. అయితే బాలిక దుస్తులు కాస్త చిరిగిపోయి, శరీరం దుమ్ము కొట్టుకు పోయి ఉండటాన్ని ఆమె బంధువులు గమనించారు. ఈ క్రమంలో కోజికోడ్ పోలీస్ స్టేషన్లో 4 ఏళ్ల చిన్నారిని వేధించినట్టు తల్లి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. నాలుగేళ్ల బాలికను వేధించాడంటూ చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కసబా పోలీసులు నటుడిపై కేసు నమోదు చేశారు. కుటుంబ కలహాలతో జయచంద్రన్ తన కుమార్తెను చిత్రహింసలకు గురిచేశాడని ఫిర్యాదు చేసింది.
Charle Son Wedding: నటుడు చార్లీ పెళ్లి.. రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఆదేశాల మేరకు పోలీసులు చిన్నారి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసులు చిన్నారి ఇంటికి చేరుకుని వాంగ్మూలం నమోదు చేశారు. ఇక నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో నటుడు జోతుక్కల్ జయచంద్రన్‌ను పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలులో పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపింది. జయచంద్రను కఠినంగా శిక్షించాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు. వీరి స్వస్థలం పాలక్కాడ్ అయినప్పటికీ, కొంతకాలం నుంచి పొల్లాచ్చిలో నివసిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఈ అంశం మీద జయచంద్రన్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని నటుడిని ఇంకా అరెస్టు చేయలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ కేసులో మైనర్ ప్రమేయం ఉన్నందున మరింత సమాచారం వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించారు. జయచంద్రన్ మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు మరియు తరువాత, జగతి వర్సెస్ జగతి అలాగే కామెడీ టైమ్ వంటి కార్యక్రమాలతో ప్రముఖ అలాగే టెలివిజన్ వ్యాఖ్యాతగా ఎదిగారు. ఇక ఆయన దృశ్యంలో కీలక పాత్ర పోషించాడుదానితో పాటు, న్జాన్, ఒరు సెకండ్ క్లాస్ యాత్ర, లక్ష్యం, నారధన్, మై బాస్, డిటెక్టివ్ వంటి అనేక హిట్ సినిమాల్లో కూడా నటించాడు.
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?