Drishyam Actor Kootickal Jayachandran Arrested: మలయాళ ‘దృశ్యం’తో పాటు పలు చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్, విలన్లు పోషించిన మలయాళ నటుడు కూటికల్ జయచంద్రన్.. బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయ్యాడు. మలయాళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఘటన జరిగిన రోజు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక చాలాసేపటి తర్వ�