అనతి కాలంలోనే తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ. ముఖ్యంగా తన హాట్ లుక్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టిన కూడా నిమిషంలో లక్షల్లో లైక్ లు, కామెంట్ లు వస్తాయి. ఇక ఇటీవల ‘కంగువ’, ‘కల్కి’ వంటి భారీ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ‘కల్కి’లో…
బాలీవుడ్ లో యంగ్ యాక్షన్ స్టార్ గా సాగుతున్న టైగర్ ష్రాఫ్ త్వరలోనే ‘హీరోపంతి-2’తో జనాన్ని అలరించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ చూసిన తరువాత టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ తన అన్న హాలీవుడ్ స్టార్ లా కనిపిస్తున్నాడని కామెంట్ చేసింది. ఇదే విషయాన్ని టైగర్ ను కొందరు ప్రశ్నించగా, తన జీవితధ్యేయం హాలీవుడ్ మూవీలో నటించడమేనని సమాధానమిచ్చాడు. ఇప్పటికే హాలీవుడ్ కొన్ని సినిమాల కోసం తాను వెళ్ళి ఆడిషన్స్ లో పాల్గొన్నానని, అయితే అవి వర్కవుట్…