అనతి కాలంలోనే తన కంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది బాలీవుడ్ నటి దిశా పటానీ. ముఖ్యంగా తన హాట్ లుక్స్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎలాంటి చిన్న పోస్ట్ పెట్టిన కూడా నిమిషంలో లక్షల్లో లైక్ లు, కామెంట్ లు వస్తాయి. ఇక ఇటీవల ‘కంగువ’, ‘కల్కి’ వంటి భారీ చిత్రంలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంది. ‘కల్కి’లో…