ఆమెకు సాయం చేయమన్న రాజమౌళి.. నువ్వేం చేశావ్ అంటున్న నెటిజన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రపరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి దగ్గర నుంచి ఆర్ఆర్ఆర్ వరకు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శక ధీరుడు ప్రస్తుతం నెటిజన్ల చేత విమర్శలపాలు అవుతున్నాడు. ఎందుకంటే.. ఆయన చేసిన ఒక ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే.. తాజగా రాజమౌళి ఒక ట్వీట్ చేశాడు. అందులో దేవిక అనే మహిళ బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతుందని, ఆమె పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కో ఆర్డినేటర్‌గా పనిచేస్తుందని, ఆమెతో కలిసి బాహుబలి చిత్రానికి తాను పనిచేసినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పని పట్ల ఆమెకున్న డెడికేషన్ గురించి మాటల్లో చెప్పలేనని, దురదృష్టవశాత్తు ఆమె బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతుంది. దయచేసి ఆమెకు సాయం చేయడానికి ముందుకు రండి అంటూ ఒక లింక్ షేర్ చేసి ఫండ్ రైజింగ్ చేయాల్సిందిగా వేడుకున్నారు”.
ఇక ఈ ట్వీట్ తో రాజమౌళి నెటిజన్స్ చేతికి చిక్కాడు. ఒక్కో సినిమా బడ్జెట్ కోట్లల్లో ఉంటుంది.. మీ రెమ్యూనిరేషన్ కూడా బాగానే తీసుకొంటారు. మీ దగ్గర కలిసి పనిచేసిన ఆమెకు సహాయం చేయడానికి ఫండింగ్ అడుగుతున్నారా..? రూ .3 కోట్లు మీకు లెక్కా.. మీరే ఆమెకు సహాయం చేయొచ్చు కదా.. అంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాకూండా ఆన్ లైన్ ఫండింగ్ అడుగుతున్నారు ముందు మీరెంత డొనేట్ చేశారో చెప్పండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ ట్రోలింగ్ పై జక్కన్న ఎలా స్పందిస్తాడో చూడాలి.
Also Read
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- Raviteja : 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
- Nana Patekar Slap Incident : నానాపటేకర్ నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
- NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
Worked with Devika during Baahubali. She was the coordinator for many post production works. Her passion and dedication is unmatched. Unfortunately, she is battling a blood cancer.
I humbly request to donate funds to the Ketto Campaign shared below. https://t.co/83umbPnI4M
— rajamouli ss (@ssrajamouli) January 29, 2022
తాజావార్తలు
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
-
KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
-
Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
-
Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!