Asish Reddy Marriage: ఆశిష్ రెడ్డి పెళ్ళి… సీఎంకి ఆహ్వానం పలికిన దిల్ రాజు ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dil Raju Family invites CM Revanth Reddy to Asish Reddy Marriage: ‘రౌడీ బాయ్స్’ సినిమాతో హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి కొడుకు ఆశిష్ రెడ్డి. ఆయన ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో ‘సెల్ఫిష్’ అనే మూవీ ఒకటి చేస్తున్నాడు. ఒకరకంగా ఆయన గురించి చెప్పాలంటే హీరోగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా అశిష్ రెడ్డి త్వరలో ఒక ఇంటి వాడు అవబోతున్నాడు. అదేనండీ ఆశిష్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఫిబ్రవరి 14న అద్వైత రెడ్డి అనే అమ్మాయితో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. జైపూర్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది.
Eagle: చివరి 40 నిమిషాలు ఇప్పటి వరకు చూడనంత కొత్తగా.. ‘ఈగల్’ నిర్మాత కామెంట్స్
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
ఈ క్రమంలోనే దిల్ రాజు ఫ్యామిలీ పలువురు సెలబ్రిటీలను కలిసి వారికి శుభలేఖలు అందజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, అఖిల్‌కి కూడా ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఇక అదే విధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ని కూడా నిర్మాత దిల్ రాజు కలిశారు. ఇందిరానగర్‌లోని కేసీఆర్‌ని కలిసిన దిల్ రాజు తన తమ్ముడు శిరీష్ రెడ్డి కుమారుడు ఆశిష్ రెడ్డి పెళ్లికి రావాలని శుభలేఖ అందజేశారు. ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు దిల్ రాజు ఫ్యామిలీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివాహానికి ఆహ్వానించారు. ఇక ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!