Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dil Raju Dissatisfaction Over Star Heroes Not Attending The Gaddar Awards Event

Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు రానందుకేనా..?

Published Date :June 15, 2025 , 8:06 pm
By Nagam Mallesh
  • ఆ హీరోలు రానందుకేనా
  • అవార్డులు వచ్చినా రాలేదు
  • గౌరవించాలంటున్న దిల్ రాజు
Dilraju : దిల్ రాజు అసంతృప్తి.. ఆ హీరోలు రానందుకేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dilraju : తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక నిన్న శనివారం గ్రాండ్ గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంపై తాజాగా నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మూవీ అవార్డులు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తే కచ్చితంగా వచ్చి స్వీకరించాలన్నారు. ఎంత పెద్ద స్టార్లు అయినా షూటింగ్ లు ఉన్నా ఆపేసి రావాలన్నారు.

Read Also : Akhanda -2 : అఖండ-2 కొత్త షెడ్యూల్.. అక్కడే షూట్..

ప్రభుత్వంతో జర్నీ చేయాలని.. అది అందరికీ మంచిది అంటూ చెప్పారు. అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నట్టు తెలిపారు. అయితే దిల్ రాజు ఇలా మాట్లాడటం వెనక అసలు కారణం ఉంది. కొందరు హీరోలు రాకపోవడం వల్లే ఇలా మాట్లాడినట్టు తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, ప్రభాస్, రామ్ చరణ్‌, మహేష్ బాబు అవార్డుల వేడుకకు రాలేదు.

ప్రభాస్ నటించిన కల్కి, బాహుబలి సినిమాలకు అవార్డులు వచ్చాయి. మహేశ్ నటించిన మహర్షి మూవీకి, రామ్ చరణ్‌ రంగస్థలం సినిమాకు, మూవీకి అవార్డు వచ్చింది. కానీ వీరెవ్వరూ రాలేదు. ఐఫా, సౌత్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్లు జరిగినప్పుడు వచ్చే స్టార్ హీరోలు.. ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తే ఎందుకు రాలేదనే అసంతృప్తితోనే దిల్ రాజు ఇలా మాట్లాడి ఉంటారని తెలుస్తోంది.

Read Also : Israel Iran War: ఇరాన్ ‘‘మిస్సైల్ సిటీ’’ని నాశనం చేసిన ఇజ్రాయిల్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • Dil Raju
  • Gaddar Awards event
  • star heroes

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions