Dilraju : తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల వేడుక నిన్న శనివారం గ్రాండ్ గా జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ స్వయంగా అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంపై తాజాగా నిర్మాత, ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పారు. ఈ సందర్భంగా మూవీ అవార్డులు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అవార్డులు వస్తే కచ్చితంగా వచ్చి స్వీకరించాలన్నారు. ఎంత…
Dil Raju : తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డుల ఈవెంట్ నిన్న గ్రాండ్ గా నిర్వహించింది. ఈవెంట్ ను ప్రొడ్యూసర్ దిల్ రాజు దగ్గరుండి నడిపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన థాంక్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. అవార్డుల వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. ముందు 2024 వరకే అవార్డులు ఇవ్వాలని అనుకున్నాం. కానీ తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి అవార్డులు ఇవ్వాలనే డిమాండ్స్ రావడంతో ఆ సినిమాలకు కూడా ఇచ్చాం. కమిటీలో చాలా భిన్నాభిప్రయాలు వచ్చాయి.…