Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dhurandhar Netflix Pakistan Number One Trending

Dhurandhar: పాకిస్తాన్‌లో ‘‘ధురంధర్’’ ట్రెండింగ్.. బ్యాన్ ఉన్నా తెగ చూస్తున్నారు..

Published Date :February 2, 2026 , 6:11 pm
By Venu Goapl Reddy
  • పాకిస్తాన్‌లో బ్యాన్ ఉన్నా, ధురంధర హవా..
  • నెట్‌ఫ్లిక్స్ పాకిస్తాన్‌లో నెంబర్ వన్‌గా ధురంధర్ ట్రెండింగ్..
Dhurandhar: పాకిస్తాన్‌లో ‘‘ధురంధర్’’ ట్రెండింగ్.. బ్యాన్ ఉన్నా తెగ చూస్తున్నారు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dhurandhar: ఆదిత్య ధార్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ నటించిన ‘‘ధురంధర్’’ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే బాక్సీఫీస్ వద్ద రికార్డుల్ని కొల్లగొట్టిన ఈ మూవీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో కూడా ప్రేక్షకుడు విరగబడి చూస్తున్నారు. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌గా ఐఎస్ఐ, ఉగ్రవాదులు, మాఫియా, రాజకీయం ఎలా ముడిపడి ఉంటుందనే విషయాలను సినిమాలో చూపించారు. దీంతో పాకిస్తాన్‌తో పాటు మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాలు ఈ సినిమాపై నిషేధాన్ని విధించాయి.

Read Also: Dhanush D55 Film: D55 క్రేజీ అప్‌డేట్.. ధనుష్ సరసన ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు

ఇదిలా ఉంటే, ధురంధర్‌ను పాక్ బ్యాన్ చేసినప్పటికీ అక్కడి పాక్ ప్రజలు మాత్రం ఎలాగోలా ఈ సినిమాను చూస్తున్నారు. ఇప్పటికే పైరసీ ఫ్రింట్‌లను రికార్డ్ స్థాయిలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు ధురంధర్ నెట్‌ఫ్లిక్ పాకిస్తాన్‌లో నెంబర్ వన్‌గా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఓటీటీలోకి జనవరి 30న వచ్చింది. థియేట్రికల్ రిలీజ్ పై బ్యాన్ ఉన్నా కూడా పాక్ ఆడియెన్స్ మాత్రం ధురంధర్ సినిమాను తెగ చూసేస్తున్నారు.

ధురంధర్ రూ. 1000 కోట్లు సాధించిన సినిమాల క్లబ్‌లో చేరింది. ఈ రికార్డును ఇంతకు ముందు బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (రూ. 1,417 కోట్లు), KGF: చాప్టర్ 2 (రూ. 1,001 కోట్లు), పుష్ప 2: ది రూల్ (రూ. 1,471.1 కోట్లు) పేరిటి ఉన్నాయి. విషయం ఏంటంటే, కేవలం హిందీలోనే రిలీజైన ధురంధర్ రూ. 1000 కోట్లను కొల్లగొట్టడం మరో రికార్డ్. ధురంధర్-2 మార్చి 19, 2026లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • Dhurandhar box office records
  • Dhurandhar Netflix Pakistan
  • Dhurandhar OTT
  • Dhurandhar trending

తాజావార్తలు

  • Astrology: ఏప్రిల్‌ 6, సోమవారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్

  • Bhuvneshwar Kumar: ఐపీఎల్ చరిత్రలో తొలి ఫాస్ట్ బౌలర్‌గా.. భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు

  • RCB vs CSK : 250 పరుగుల తుఫాన్.. చెన్నైను చిత్తు చేసిన బెంగళూరు..!

  • Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

  • Tirupati: వీడిన యువకుడి హ*త్య మిస్టరీ

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions