Dharma Productions: యువ హీరోని విడిచిపెట్టని బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌజ్.. వరుసగా సినిమా ఛాన్స్‌లు!
- కార్తీక్ ఆర్యన్‌ను విడిచిపెట్టని ధర్మ ప్రొడక్షన్స్
- వరుస ఆఫర్లను కట్టబెడుతోన్న కరణ్ జోహార్
- డిసెంబర్ 25న వస్తున్న తు మేరీ మే తేరా, మే తేరా తు మేరీ
- సెట్స్‌పై ఉన్న నాగ్జిల్లా... నెక్ట్స్ మరో ఆఫర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో బిగ్గెస్ట్ అండ్ ప్రెస్టిజియస్ ప్రొడక్షన్ హౌజ్ ‘ధర్మ ప్రొడక్షన్’లో వర్క్ చేయాలని ఎవరికీ ఉండదు. ప్రతి ఒక్క యాక్టర్ ఈ నిర్మాణ సంస్థలో ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటారు. సేమ్ ఫీలింగ్ యువ హీరో ‘కార్తీక్ ఆర్యన్’ది కూడా. టీ-సిరీస్, పలు నిర్మాణ సంస్థలతో వర్క్ చేసినా.. ధర్మ ప్రొడక్షన్‌లో వర్క్ చేయాలన్నది అతడి డ్రీమ్. టూ టైమ్స్ ఆఫర్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. ఫస్ట్ టైం ‘దోస్తానా 2’ కోసం సైన్ చేస్తే.. కరణ్ జోహార్, కార్తీక్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత ఓ వార్ మూవీ చేయాలనుకుంటే అది పట్టాలెక్కలేదు.
ధర్మ ప్రొడక్షన్‌లో సినిమా సెట్ అవ్వదు అనుకుంటోన్న సమయంలో కరణ్- కార్తీక్ మధ్య సయోధ్య కుదిరింది. అలా వచ్చిన ఆఫరే.. తు మేరీ మే తేరా మే తేరా తు మేరీ. లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇది సెట్స్ పై ఉండగానే.. ‘నాగ్జిల్లా’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రానికి కార్తీక్ ఆర్యన్‌ను కమిట్ చేసేసింది కరణ్ జోహార్ ప్రొడక్షన్ హౌస్ ధర్మ. ఇప్పుడు మరో ఛాన్స్ కట్టబెట్టబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
Also Read: Danni Wyatt: పేరెంట్ అవుతున్న లెస్బియన్ క్రికెటర్.. ఒకప్పుడు విరాట్ కోహ్లీకి ప్రపోజ్!
కార్తీక్ ఆర్యన్‌తో ద నైట్ మేనేజర్ వెబ్ సిరీస్ దర్శకుడు సందీప్ మోడీ కాంబోలో ఓ మూవీకి ప్లాన్ చేసిందట ధర్మ ప్రొడక్షన్ హౌస్. గతంలో ఈ ఇద్దరి కాంబోలోనే వార్ డ్రామా చేయాల్సి ఉండగా.. అనుకోని కారణాలతో ఆగిపోయింది. ఇప్పుడు సందీప్- కార్తీక్ ఆర్యన్ ఓ ఎంటర్టైన్మెంట్ మూవీని తెరకెక్కించాలనుకుంటున్నారట. ఫ్రెష్ స్టోరీ అండ్ స్క్రిప్ట్‌తో వర్క్ చేయాలనుకుంటున్నారన్నది బీటౌన్ బజ్. కార్తీక్‌తో రూపొందిస్తున్న రెండు సినిమాల కన్నా డిఫరెంట్‌గా నిర్మించబోతోందట ధర్మ ప్రొడక్షన్. ప్రస్తుతం టీ-సిరీస్‌లో సినిమా చేస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను వరుసగా ఛాన్సులిస్తూ గ్రాబ్ చేస్తోంది ప్రొడక్షన్ హౌస్. త్రీ ఖాన్స్ తర్వాత బాలీవుడ్‌ను ఏలే లక్షణాలను అతడిలో గుర్తించిందేమో ఏమో. కార్తీక్ ఆర్యన్ ఇమేజ్ భూల్ భూలయ్యా 3 తర్వాతే పెరిగింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు కట్టబెడుతోంది కరణ్ సంస్థ.
తాజావార్తలు
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
-
OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..