IdliKadai Review : ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ ఓవర్శీస్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘NEEK’ కూడా హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ఇడ్లీ – కడాయ్’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో నేడు గ్రాండ్ గా రిలీజ్ అయింది.
Also Read : Madharaasi : ‘మదరాసి’ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసిందిగా.. ఎక్కడంటే?
Also Read
- Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
- Lopamudra Raut Theft Case: బిగ్‌బాస్ ఫేమ్ ఇంట్లో భారీ చోరీ.. నిందితుడి అరెస్ట్, రూ.76 లక్షల సొత్తు స్వాధీనం!
- Tollywood : ఇండస్ట్రీ సంక్షోభానికి కారణం స్టార్ హీరోలేనా? సింగిల్ స్క్రీన్లు మూతపడటానికి బాధ్యులెవరు?
- Korean Kanakaraju Collections: వరుణ్ తేజ్‌కు బ్రేక్ఈవెన్.. 3 రోజుల్లోనే 37 కోట్లు కొల్లగొట్టిన ‘కొరియన్ కనకరాజు’!
తిరు వంటి సూపర్ హిట్ సినిమాలో ధనుష్ కు జోడిగా నటించిన నిత్యామీనన్ ‘ఇడ్లీ – కడాయ్’ లో హీరోయిన్గా నటిస్తుండగా అత్యంత భారీ బడ్జెట్ పై డాన్ పిక్చర్స్ , వండర్ బార్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై ఆకాశ్ భాస్కరన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి భామ షాలిని పాండే ముఖ్య పాత్రలో నటించింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో రిలీజ్ అయిన ఈ సినిమా ఓవర్సీస్ టాక్ ఎలా ఉందంటే.. ఫస్టాఫ్ సింపుల్ & బ్యూటిఫుల్. కానీ కథ ఊహించదగినదే. దానికి నరేషన్ చాలా నెమ్మదిగా ఉంది. అయితే కథలోని ఎమోషన్ కు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారు. జివి ప్రకాష్ పాటలు & సంగీతం చాలా బాగుంది. పరిచయ సన్నివేశాలు, కన్నుకుట్టి సన్నివేశం, ప్రీ ఇంటర్వెల్ సూపర్ గా ఉన్నాయి. కానీ సెకండాఫ్ రొటీన్ హీరో-విలన్ వార్ గా మారుతుంది. దానికి తోడు ఇది బలహీనంగా, సాగతీతగా ఉంటుంది. లీడ్ రోల్స్ లో నటించిన ప్రధాన పాత్రల నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. ధనుష్ మరోసారి అద్బుతంగా నటించగా, నిత్యా మీనన్ మరియు రాజ్‌కిరణ్ మంచి నటన కనబరిచారు. దర్శకుడిగా, ధనుష్ కొన్ని భావోద్వేగ క్షణాలను అందించగలిగాడు. ఓవరాల్ గా ఇడ్లీ కొట్టు పర్లేదు అనిపించే డ్రామా. ఫస్టాఫ్ మెప్పించగా సెకండాఫ్ కాస్త డౌన్ అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇడ్లీ కాస్త మెత్తగా ఉడికాయి. కానీ రుచి మాత్రం ఒకసారి మాత్రమే తినేలా ఉంది.
తాజావార్తలు
-
Nuzvid Love Marriage Twist: ప్రేమ వివాహం తర్వాత ట్విస్ట్.. భార్యను అప్పగించేందుకు రూ.12 లక్షలు డిమాండ్?
-
Indraputra: హ్యాట్రిక్ హిట్ల తర్వాత ‘ఇంద్రపుత్ర’గా కిరణ్ అబ్బవరం.. పౌరాణిక ప్రపంచంలోకి గ్రాండ్ ఎంట్రీ!..
-
TPCC Chief Mahesh Kumar Goud: పుట్టుకతో చక్రవర్తులు అవుతారు.. కానీ పాపన్న పోరాడి రాజయ్యాడు..
-
Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్‌న్యూస్.. క్వింటాల్‌కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
-
KTM RC 160 Price Hiked: KTM RC 160 ధర పెంపు.. ఇప్పుడు ఎంతంటే? కొత్త ధర, ఇంజిన్, ఫీచర్ల పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!