ధనుష్ అటు హీరోగా, నిర్మాతగా, డైరెక్టర్ గా సూపర్ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను సాగిస్తుస్తున్నాడు. గతేడాది ధనుష్ దర్శకత్వంలో వచ్చిన ‘రాయాన్’ సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ధనుష్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘NEEK’ కూడా హిట్ గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా ధనుష్ డైరెక్షన్ లో వచ్చిన చిత్రం ‘ఇడ్లీ – కడాయ్’. తెలుగులో ఇడ్లీ కొట్టు పేరుతో నేడు గ్రాండ్…