Devara: ఈ హైప్ కి… ఆ రిలీజ్ డేట్ కి… 16 రోజుల లాంగ్ గ్యాప్ కి… భలే సెట్ అయ్యింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఫైనల్ స్టేజస్ లో ఉన్న దేవర లేటెస్ట్ షెడ్యూల్ కూడా స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ ఇతర కాస్టింగ్ ఉన్న ఈ షెడ్యూల్ అవగానే దేవర టాకీ పార్ట్ స్టార్ట్ కానుంది. ఏప్రిల్ 5న మిస్ కాకుండా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సునామీ చూపిస్తాం అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. గ్లింప్స్ కూడా బయటకి వచ్చి ఆల్ ఇండియా డిజిటల్ రికార్డ్ క్రియేట్ చేయడంతో దేవరపై హైప్ ఆకాశాన్ని తాకింది. ఎన్టీఆర్ టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేవర గ్లింప్స్ ని రిపీట్ మోడ్ లో చూసేలా చేసాయి.
హైప్ పెంచిన ఈ గ్లింప్స్ తర్వాత దేవర నుంచి నెక్స్ట్ వచ్చే ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉంటుందో అనే ఊహనే ఎన్టీఆర్ అభిమానులకి కిక్ ఇస్తుంది. ఇక దేవర రిలీజ్ డేట్ విషయానికి వస్తే మేకర్స్ ఇప్పటికే 2024 ఏప్రిల్ 5న దేవర సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఏప్రిల్ 5,6,7 వీకెండ్స్… 9న ఉగాది ఫెస్టివల్, 11న ఈద్ ఫెస్టివల్, 14న అంబెడ్కర్ జయంతి, 17న శ్రీరామ నవమి… 18 నుంచి మళ్లీ మూడు రోజుల పాటు వీకెండ్ స్టార్ట్ అవనుంది… అంటే ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 21 వరకూ దేవర సినిమాకి పండగలతో వీకెండ్స్ తో బ్యాక్ టు బ్యాక్ సెలవలు ఉన్నాయి…. మధ్యలో ఒకటి రెండు వర్కింగ్ డేస్ ఉన్నా కూడా దాదాపు 16 రోజుల పాటు హాలిడేస్ దేవర సినిమాకి కలిసి రానున్నాయి. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి దేవర సినిమా రిలీజ్ డేట్ ని లాక్ చేసినట్లు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అంచనాలకు తగ్గట్లు కొరటాల శివ-ఎన్టీఆర్ దేవర సినిమాకి పాజిటివ్ టాక్ ని కూడా రాబడితే మాత్రం దేవర సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ లో ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడం గ్యారెంటీ.
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్'
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!