యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ప్యూర్ కమర్షియల్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సముద్ర వీరుడిగా కనిపించనున్నాడు. తండ్రి, కొడుకు క్యారెక్టర్స్ లో డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్న ఎన్టీఆర్, ఈసారి కొరటాల శివతో కలిసి పాన్ ఇండియా
యంగ్ టైగర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మారుస్తూ కొరటాల శివ చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాతో ఇంతకుముందెన్నడు చూడని ఎన్టీఆర్‌ను చూడబోతున్నాం. ఇదే విషయాన్ని 80 సెకండ్ల గ్లింప్స్‌తో చెప్పేశాడు కొరటాల శివ. ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది దేవర గ్లింప్స్. బ్లడ్ మూన్ షాట్‌తో సోషల్ మీడియా
ఇండియన్ సినిమా దగ్గర ప్రతి ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ ఉన్నారు, మెగాస్టార్స్ ఉన్నారు… కానీ యంగ్ టైగర్ బిరుదున్న ఏకైక హీరో మాత్రం ఎన్టీఆర్ మాత్రమే. కోరమీసంతో టీనేజ్‌లోనే బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ చూపించిన ఎన్టీఆర్‌ను యమదొంగ నుంచి యంగ్ టైగర్‌గా మార్చేసింది టాలీవుడ్. అప్పటి నుంచి ప్రతి సి�
ఎక్కడైనా సముద్రం ఎరుపెక్కుతుందా? అంటే, సూర్యోదయానికో లేదంటో సూర్యస్తమయానికో అలాంటి విజువల్ మాత్రమే కనిపిస్తుంది కానీ దేవర ఊచకోతకు రక్తపాతంతో సముద్రం ఎరుపెక్కింది. 80 క్షణాల గ్లింప్స్ తో బ్లడ్ బాత్ కి శాంపిల్ చూపించాడు కొరటాల శివ. గ్లింప్స్ ఎండ్ షాట్ లో ఎన్టీఆర్ డైలాగ్ చెప్పిన తర్వాత… రక్తంత�
డిజిటల్ రికార్డులని చెల్లా చెదురు చేస్తూ దేవర గ్లిమ్ప్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ ని మాస్ మహారాజాగా చూపించి నందమూరి అభిమానులనే కాదు పాన్ ఇండియా మూవీ లవర్స్ ని ఇంప్రెస్ చేసింది. బ్లడ్ మూన్ షాట్ నుంచి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తేరుకోలేదు. కొరటాల శివ కంబ్యాక్ ని ఊహించారు కానీ