Pushpa 2: The Rule: పుష్ప 2కి దేవర ఎఫెక్ట్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devara Effect on Pushpa 2: The Rule Movie: కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు సుకుమార్ కూడా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం చివరి దశ షూటింగ్ నడుస్తోంది. వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబర్ ఐదో తేదీ రాత్రి కల్లా సినిమాని రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే ఈ సినిమా బిజినెస్ విషయంలో దేవర ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమాకి మౌత్ టాక్ అంత పాజిటివ్గా లేదు. అయినా సరే సినిమా కలెక్షన్లు మాత్రం ఒక రేంజ్ లో వచ్చాయి. దాదాపు 500 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. అలాగే కల్కి కూడా డివైడ్ టాక్ వచ్చినా సరే వందల కోట్ల కలెక్షన్లు సాధించింది.
Venkatesh- Nithin: వెంకీమామతో మహానటి-నితిన్?
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ఈ నేపథ్యంలోనే పుష్ప నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అదేంటంటే ఇప్పటికే ఒక్కొక్క ఏరియా నుంచి ఇద్దరు ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. చాలా ఏరియాలో ఇప్పటికే అమ్ముడైపోయాయి కూడా. అయినా సరే ఈ డిస్ట్రిబ్యూటర్లలో మార్పులు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వాళ్లకు సినిమా హక్కులు అమ్మే అవకాశం కూడా ఉంది. కాబట్టి పుష్ప మార్కెట్ విషయంలో దేవర ఎఫెక్ట్ అయితే గట్టిగానే కనిపిస్తోంది. మౌత్ టాక్ బాగున్న బాగోక పోయినా కలెక్షన్లు దండిగా వస్తున్నాయి. కాబట్టి చాలా ఆచితూచి ఎక్కువ రేటుకి మాత్రమే సినిమాని అమ్మాలని భావిస్తున్నారు. ఇంతకుముందు గేమ్ చేంజర్ పోటీగా వస్తుంది అనుకున్నారు కానీ ఆ సినిమా సంక్రాంతికి వెళ్లడంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ రేట్లు వెచ్చించడానికి కూడా సిద్ధమవుతున్నారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!