Devara Effect on Pushpa 2: The Rule Movie: కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు ఇండియా వైడ్ ఉన్న సినీ ప్రేమికులందరూ ఎదురుచూస్తున్న సినిమాలలో పుష్ప 2 కూడా ఒకటి. పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండవ భాగం మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించేందుకు సుకుమార్ కూడా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధ�