Deepthi Sunaina: ”దీప్తి సునయనకి రోడ్డు ప్రమాదం” ప్రచారం.. అసలు ఏం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deepthi Sunaina Rubbishes her Road Accident News in Instagram: టిక్‌టాక్, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునైనా ఆ తరువాత యూట్యూబ్ లో కూడా హల్చల్ చేసింది. షార్ట్ ఫిలిమ్స్. రీల్స్, టిక్ టాక్ అని దేన్నీ వదలకుండా ఆమె అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటూ పోయింది. ఈ క్రమంలో ఏకంగా నాగార్జున హూస్ట్‌గా నిర్వహించే బిగ్‌బాస్‌లో కూడా అవకాశం రావడంతో దశ తిరిగింది. అయితే ఆ హౌస్ నుంచి బయటకు వచ్చాక షణ్ముఖ్ జశ్వంత్‌తో ఉన్న ప్రేమ బయట పడడం మనోడు బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఆ బంధానికి బీటలు వారడం అనే విషయాలు అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ తనకంటూ కొంత డబ్బు సంపాదించుకునే పనిలో పడ్డ ఆమెకు యాక్సిడెంట్ అయింది అంటూ యూట్యూబ్ లో వార్తలు రావడం మొదలయ్యాయి.
Jithender Reddy: అసలు ఎవరీ జితేందర్ రెడ్డి?
Also Read
అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో ఆ వార్తలు నిజం కాదని తేలింది. అయితే ఈరోజు ఒక ఫాలోవర్ ఆమె దృష్టికి ఈ విషయం తీసుకు వెళ్లడంతో ఆమె ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని, ఆమె చెప్పుకొచ్చింది. ఇలా వార్తలు రావాడనికి ముఖ్య కారణం ఒక వీడియో అని, అందులో తనకు యాక్సిడెంట్ అవుతున్నట్టు ఉంటుందని చెప్పుకొచ్చింది. అయితే అది నిజమైన యాక్సిడెంట్ కాదని పేర్కొన్న ఆమె సుమారు ఏడెనిమిదేళ్ల క్రితం అలియా ఖాన్ అనే షార్ట్ ఫిలిం చేశానని, అందులోని క్లిప్ ను ఇలా తనకు యాక్సిడెంట్ అయిందని వార్తలు సృష్టించేందుకు వాడుతున్నరని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు ఏమీ కాలేదని ప్రస్తతానికి తాను చాలా బాగున్నానని కూడా ఆమె అన్నారు. సో ఆమెకు యాక్సిడెంట్ అయిందంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవమే అన్నమాట.
తాజావార్తలు
-
Crude Oil Prices: ప్రభుత్వ చమురు సంస్థలకు రోజూ రూ.1,000 కోట్ల నష్టం!.. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు తప్పదా?
-
Jailer 2: ‘జైలర్ 2’ ఇప్పట్లో రానట్టేనా?
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!