Deepthi Sunaina Rubbishes her Road Accident News in Instagram: టిక్‌టాక్, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునైనా ఆ తరువాత యూట్యూబ్ లో కూడా హల్చల్ చేసింది. షార్ట్ ఫిలిమ్స్. రీల్స్, టిక్ టాక్ అని దేన్నీ వదలకుండా ఆమె అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటూ పోయింది. ఈ క్రమంలో ఏకంగా నాగార్జున హూస్ట్‌గా �