బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా గురించి చెప్పనక్కర్లేదు.. ఈ అమ్మడు సినిమాలు చెయ్యకపోయిన స్టార్ హీరోయిన్ ఫాలోయింగ్ ను అందుకుంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్ చేస్తూ యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది.. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా అవుతున్నారు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను…
బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైనా అందానికి కుర్రకారు ఎప్పుడు ఫిదా.. తన క్యూట్ నెస్ తో అందరిని తెగ ఆకట్టుకుంటుంది.. యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షార్ట్స్ చేస్తూ క్రేజ్ ను అందుకుంది.. ఆ తర్వాత బిగ్ బాస్ లో అడుగుపెట్టి బాగా ఫెమస్ అయ్యింది..ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే.. క్యూట్ లుక్స్ ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా స్టన్నింగ్ లుక్ లో…
Shanmukh Jaswanth: ప్రముఖ యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ డ్రగ్స్ కేసు ఎంత పెద్ద సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గురువారం డ్రగ్స్ కేసులో అరెస్టైన షణ్ముఖ్‌కు శుక్రవారం బెయిల్ మంజూరు కావడంతో అతను బయటకు వచ్చాడు. ఇక అదంతా పక్కన పెడితే.. షన్నును అరెస్ట్ చేసిన సమయంలో తీసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Shanmukh Jaswanth Comments on Deepthi Sunaina: బిగ్ బాస్-5 కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్‌తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న దీప్తి సునైనా అతనికి బ్రేకప్ చెప్పి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇద్దరికీ యూట్యూబ్ లో వెబ్ సిరీస్, షాట్స్ చేస్తూ క్రేజ్ అందుకున్నారు. ఆ తర్వాత ముందు దీప్తి బిగ్ బాస్ లో అడుగు పెట్టి బాగా ఫేమస్ అయ్యింది. తన అందం, క్యూట్ నెస్ కు అబ్బాయిలు ఫిదా కూడా అయ్యారు…
Guess Who: దీప్తి సునైనా.. సోషల్ మీడియా ఫాలో అయ్యేవారందరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. టిక్ టాక్స్ లో ఫేమస్ అయ్యి.. బిగ్ బాస్ వరకు వెళ్ళింది. నాని హోస్ట్ చేసిన సీజన్ లో దీప్తి కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్ళింది.
Deepthi Sunaina Rubbishes her Road Accident News in Instagram: టిక్‌టాక్, డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి సునైనా ఆ తరువాత యూట్యూబ్ లో కూడా హల్చల్ చేసింది. షార్ట్ ఫిలిమ్స్. రీల్స్, టిక్ టాక్ అని దేన్నీ వదలకుండా ఆమె అందివచ్చిన అన్ని అవకాశాలను వాడుకుంటూ పోయింది. ఈ క్రమంలో ఏకంగా నాగార్జున హూస్ట్‌గా నిర్వహించే బిగ్‌బాస్‌లో కూడా అవకాశం రావడంతో దశ తిరిగింది. అయితే ఆ…
Shanmukh Jaswanth: బిగ్ బాస్ పుణ్యమా అంట యూట్యూబర్స్ గా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దీప్తి సునైనా, షణ్ముఖ్ జస్వంత్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకప్పుడు ఈ జంట ప్రేమికులుగా ఉన్నా బిగ్ బాస్ వలనే వీరు బ్రేకప్ చెప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి.