‘డియర్ మేఘ’ సెన్సార్ పూర్తి.. ‘నవరస’ మేకింగ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అర్జున్ దాస్యన్ నిర్మించారు. ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందింది. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300కి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నట్టు నిర్మాత ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘డియర్ మేఘ’ మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మెదలుపెట్టారు.
‘నవరస’ మేకింగ్ వీడియో
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మాణంలో వచ్చిన వెబ్‌సిరీస్ ‘నవరస’.. సూర్య, అరవింద స్వామి, సిద్ధార్థ్, విజయ్‌సేతుపతి ఇలా ప్రముఖ తారాగణం అంతా ఇందులో భాగం కావడంతో ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది. తొమ్మిది మంది డైరెక్టర్ లతో తొమ్మిది భాగాలతో సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన పర్వాలేదనిపించింది. తాజాగా చిత్ర బృందం మేకింగ్ వీడియోను విడుదల చేసింది. మరి ఆ వీడియోపై మీరు లుక్కేయండి.
తాజావార్తలు
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
-
The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. ‘ది ప్యారడైజ్’ ఓటీటీలో ఊహించని మార్పులు!
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు