Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Dasara Second Single Ori Vaari Lyrical Video Out

Dasara: ఓరి వారి.. ఏం చెప్పావ్ రా మగవాడి బ్రేకప్ గురించి

Published Date :February 13, 2023 , 8:49 pm
By Roja Pantham
Dasara: ఓరి వారి.. ఏం చెప్పావ్ రా మగవాడి బ్రేకప్ గురించి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Dasara: న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా శ్రీకాంత్ ఓడేల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఓరి వారి.. నీది కాదురా పోరి అంటూ సాగిన ఈ హార్ట్ బ్రేకింగ్ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకొంటుంది. సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తూ ఈ సాంగ్ ను ఆలపించారు. ప్రేమించిన అమ్మాయి మనది కాదు అని తెలిసాకా.. ఒక అబ్బాయి పడే వేదన, బాధ అన్నింటిని ఈ లిరిక్స్ లో చెప్పుకొచ్చాడు లిరిసిస్ట్ శ్రీమణి.. ఇక ఆ లిరిక్స్ కు ప్రాణం పోశాడు సంతోష్ నారాయణ్.. బ్రేకప్ అయిన ప్రతి ఒక్కరికి ఈ సాంగ్ మైండ్ కు ఎక్కేస్తుంది.

Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్

నిజం చెప్పాలంటే టాప్ బ్రేకప్ సాంగ్స్ లిస్ట్ లోకి ఈ సాంగ్ కూడా యాడ్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా మగవాడి బాధ.. ఎంత బాధ ఉన్నా బయటికి చెప్పుకోలేక, అందరి ముందు ఏడ్వలేక లోలోపలే నలిగిపోయే విధానాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. గుండె పుండు మీద గొడ్డు కారమద్ది గుద్డతుంటే గుక్కపట్టి ఏడ్వలేని జన్మ అనే లైన్ అయితే సాంగ్ కే హైలైట్ గా నిలిచింది. ఇక వీడియో లో నాని మందు కొట్టి బొగ్గు గనుల మధ్యలో ఎవరి కోసమో వెతుకుతున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. సాంగ్ విన్నవారందరు.. ఓరి వారి.. ఏం చెప్పావ్ రా మగవాడి బ్రేకప్ గురించి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ కొడతాడో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Dasara
  • keerthy suresh
  • Nani
  • Tollywood News

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions