Baby: మరో వారంలో ఓటీటీలోకి కల్ట్ లవ్ స్టోరీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూలై 14వ తేదీన ఆడియెన్స్ ముందుకొచ్చిన బేబీ సినిమా ఈ దశాబ్దంలో వచ్చిన కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనే రివ్యూస్ సొంతం చేసుకుంది. యూత్ అట్రాక్ట్ చేయడంలో సక్సస్ అవ్వడంతో బేబీ మూవీ వసూళ్ల పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అర్జున్ రెడ్డి రికార్డులని కూడా బ్రేక్ చేసి బేబీ సినిమా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచేసాయి. యూత్ టార్గెట్‌గా భారీ క్రేజ్‌తో వచ్చిన ఈ సినిమా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దాంతో అన్ని సెంటర్స్ లో కలెక్షన్ల వర్షం కురిసింది.
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్లు గ్రాస్ కి పైగా రాబట్టి ఇప్పటికి ఎక్కడో ఒక చోట బేబీ సినిమాకి మంచి బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి. చిన్న సినిమాల్లో వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన సినిమాగా నిలిచిన బేబీ, కొన్ని రోజులు ఉంటే 100 కోట్ల కలెక్షన్స్ ని కూడా చేరుకునేదేమో. 7.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన బేబి… మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయిపొయింది. అక్కడి నుంచి బేబీ సినిమా బయ్యర్స్ ని సూపర్బ్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టింది. థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో బేబీ సినిమాని మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఆహా ఓటీటీలో ఆగస్టు 25 నుంచి ఈ కల్ట్ క్లాసిక్ స్ట్రీమ్ అవనుంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో రిపీట్ షో చూసి ఎంజాయ్ చేయండి, థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు 25న చూసేయండి.
Also Read
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
- Rashmika Mandanna: రీఎంట్రీకి సిద్ధమైన రష్మిక.. త్వరలోనే కెమెరా ముందుకు నేషనల్ క్రష్
Get ready to witness the "Cult love story of the decade" one more time. ❤Baby will make you fall in love, scream in anger and cry at the same time. Premieres Aug 25. If you can’t wait till then, subscribe to aha gold and enjoy the movie 12 hours early.🤩
@ananddeverkonda… pic.twitter.com/IkUv1duN89— ahavideoin (@ahavideoIN) August 18, 2023
తాజావార్తలు
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్‌పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్‌రామ్‌తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!