Ravi Teja : క్లైమాక్స్ ఫైట్ చేస్తున్న ‘రావణాసుర’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ సుధీర్ వర్మ కలయికలో రాబోతున్న చిత్రం ‘రావణాసుర’. అభిషేక్ పిక్చర్స్ రవితేజ టీమ్‌వర్క్స్ పతాకంపై యాక్షన్ థ్రిల్లర్‌గా అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుశాంత్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కర్, పూజిత పొన్నాడ ఇందులో హీరోయిన్లు.
ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రొడక్షన్ డిజైనర్ డి.ఆర్.కె కిరణ్ పర్యవేక్షణలో నిర్మించిన 5 కోట్ల విలువైన భారీ సెట్లో క్లైమాక్స్ లో వచ్చే భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఫైట్
మాస్టర్ స్టన్ శివ యాక్షన్ బ్లాక్‌ని స్టైలిష్ గా జైన్ చేసి తీస్తున్నట్లు దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇందులో రవితేజ లాయర్‌గా కనిపించనున్నాడు. శ్రీకాంత్ విస్సా అందించిన కథ ఇదని, హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సంగీతం అందిస్తున్నారని, విజయ్ కార్తీక్క న్నన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా శ్రీకాంత్ ఎడిటర్ గా పని చేస్తున్నాడని చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
-
OTR: శ్రీకాకుళం మేయర్ సీటు కోసం గుండ లక్ష్మీదేవి ప్రయత్నాలు
-
Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!