Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News City Civil Court Gives Big Shock To Yashoda Team

Yashoda: యశోదకి బిగ్ షాక్.. బ్యాన్ చేయాలని కోర్టు ఆదేశం

Published Date :November 23, 2022 , 7:32 pm
By NTV WebDesk
Yashoda: యశోదకి బిగ్ షాక్.. బ్యాన్ చేయాలని కోర్టు ఆదేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

City Civil Court Gives Big Shock To Yashoda Team: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన ‘యశోద’ సినిమా థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! మంచి రివ్యూలతో పాటు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ రావడంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కొల్లగొడుతోంది. ఆల్రెడీ ఇది బ్రేకీవన్ టార్గెట్‌ని దాటేసిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇకపోతే.. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ‘యశోద’ మేకర్స్ తమ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. ఈలోపే మేకర్స్‌కి ఊహించని దెబ్బ తగిలింది. ఓటీటీలో ఈ సినిమా విడుదలని నిషేధించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.

EVA IVF ఆసుపత్రి యాజమాన్యం ‘యశోద’ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘యశోద’ సినిమాలో తమ ‘ఇవా’ హాస్పిటల్ క్యారెక్టర్‌ను దెబ్బ తీసే విధంగా చిత్రీకరించారని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఆ సినిమాలో చూపించిన EVA పేరు కారణంగా.. ప్రస్తుతం నడుస్తున్న ఇవా ఆసుపత్రి ప్రతిష్ట దెబ్బతింటోందని యాజమాన్యం వెల్లడించింది. ఈ పిటిషన్‌ని విచారించిన కోర్టు.. ఓటీటీలో యశోద విడుదలపై నిషేధం విధించింది. డిసెంబర్ 19వ తేదీ వరకూ యశోదను ఓటీటీలో విడుదల చేసేందుకు వీలు లేదని ధర్మాసనం ఆదేశించింది. అలాగే.. యశోద ప్రోడక్షన్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కు వాయిదా వేసింది. మరి.. ఈ వ్యవహారాన్ని చిత్రబృందం ఎలా ఎదుర్కుంటుందో, సమంత ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • City Civil Court
  • EVA IVF Hospitals
  • Samantha
  • Yashoda movie
  • Yashoda OTT Release

తాజావార్తలు

  • Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?

  • JD Vance: బంతి ఇరాన్‌లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన

  • Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions