Toxic: యష్ ఇచ్చిన హింట్‌తో సోషల్ మీడియాలో రచ్చ.. హీరోయిన్ల పాత్రలు ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాకింగ్ స్టార్ యష్ (Yash), టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘టాక్సిక్’ (Toxic: A Fairy Tale for Grown-ups). ‘కేజీఎఫ్ 2’ తర్వాత యష్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు స్కై హై లో ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ముగించుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాకు సంబంధించి రాకింగ్ స్టార్ యష్ తాజాగా ఒక మైండ్ బ్లోయింగ్ ఇంట్రెస్టింగ్ లీక్ ఇచ్చారు. సినిమాలో నటించే లేడీ సూపర్ స్టార్స్ పాత్రలపై ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలు కేవలం గ్లామర్ లేదా లవ్ సీన్స్‌కే పరిమితం అవుతుంటాయి. కానీ ‘టాక్సిక్’ లో మాత్రం గీతూ మోహన్‌దాస్ ఒక సరికొత్త మ్యాజిక్ చేయబోతున్నట్లు యష్ మాటలను బట్టి స్పష్టమవుతోంది.. ‘ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయనతార పాత్రలు పవర్ఫుల్ నెగెటివ్ షేడ్స్‌తో (విలనిజం/గ్రే షేడ్స్) చాలా ఇంటెన్స్‌గా ఉంటాయి. స్క్రీన్‌పై వారిద్దరూ పూర్తి “బ్యాడ్‌యాస్ ఉమెన్” (Badass Women) క్యారెక్టర్లలో కనిపించి ప్రేక్షకులకు ఒక సరికొత్త రిఫ్రెషింగ్ ఫీలింగ్‌ను ఇస్తారు’ అని రాకింగ్ స్టార్ చెప్పుకొచ్చారు. యష్ లాంటి పవర్ఫుల్ పర్సనాలిటీకి వీరు ఎలా కౌంటర్ ఇస్తారనేది సినిమాలో మెయిన్ హైలైట్ కానుంది. డ్రగ్ మాఫియా ఇంటర్నేషనల్ కార్టెల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ రస్టిక్ యాక్షన్ డ్రామాను కన్నడ ఇండస్ట్రీ లీడింగ్ హౌస్ కేవీఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions) మైండ్ బ్లోయింగ్ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు (August 2026) లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Also Read
- Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
- Nandamuri Tejaswini: ప్రొడ్యూసర్‌గా బాలయ్య చిన్న కూతురు.. డైరెక్టర్ ఎవరంటే?
- Anaswara Rajan: ఆ బ్యూటీకి రామ్ చరణ్ స్పెషల్ బూస్ట్! కొత్త సినిమాతో జాతకం మారేనా..
- Tabitha Sukumar: గొడవ మధ్యలోనే సుకుమార్ అలా చేస్తారట.. తబిత సుకుమార్ చెప్పిన ముచ్చట వింటే నవ్వాగదు!
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్‌లోని కేఎఫ్‌సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!