Release Clash: పండగ రేస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో..?
- G.O.A.Tకు మైత్రి అండదండలు
- లక్కీ భాస్కర్ కు సితార రెగ్యూలర్ డిస్ట్రిబ్యూటర్లు
- మరోసారి థియేటర్ల పంచాయితీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా పండుగ వచ్చిందంటే సినిమాలకు గోల్డెన్ డేస్ కింద లేక్క. ఆ సెంటర్ ఈ సెంటర్ అని తేడా లేకుండా
ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ తో థియేటర్లన్నీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కోలాహలంగా ఉంటుంది. దాంతో పాటే నిర్మాతలకు కాసుల వర్షం కురుస్తుంది. హాలిడే రోజు సినిమా విడుదల చేస్తే డే -1 భారీ నెంబర్ కనిపిస్తుంది. ఇక రానున్న వినాయక చవితికి ఇప్పటి నుండే థియేటర్ల బ్లాకింగ్ మొదలైంది.
ఈ వినాయక చవితికి రెండు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. దుల్కర్ సల్మాన్ స్ట్రయిట్ తెలుగు ఫిల్మ్ లక్కీ భాస్కర్ ను సెప్టెంబరు7న విడుదల చేస్తూ పోస్టర్ విడుదల చేసింది నిర్మాణ సంస్థ. మరోవైపు అదేవారంలో రెండు రోజులు ముందుగా సెప్టెంబరు 5న తమిళ స్టార్ విజయ్ నటించిన G.O.A.T విడుదల చేస్తున్నట్టు పోస్టర్ రిలిజ్ చేసారు. దింతో అటు తమిళ్, మలయాళం, తెలుగులో క్లాష్ వచ్చేలా ఉంది. కేరళలో విజయ్ vs సల్మాన్ ఫ్యాన్స్ మధ్య పోటీ నెలకొంటుంది. తమిళ్ లో విజయ్ సినిమాకే ఎడ్జె, దుల్కర్ సిసినిమాలకు కూడా డిమాండ్ ఉంది.
Also Read
- God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? 'గాడ్ ఆఫ్ వార్' సంగతేంటి!
- Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
తెలుగులో ఈ చిత్రాల మధ్య పోటీ గట్టిగా ఉండబోతుంది. కారణం విజయ్ G.O.A.T చిత్రాన్ని అటు ఆంధ్ర, ఇటు తెలంగాణ రైట్స్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థయిన మైత్రిమూవీస్ కొనుగోలు చేసింది. మైత్రికి రెండు స్టేట్స్ లో థియేటర్లు గట్టిగానే లాక్ చేస్తుంది. మరోవైపు లక్కీ భాస్కర్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. సీతారకు రెగ్యులర్ బయ్యర్స్ ఉన్నారు. నైజం దిల్ రాజు విడుదల చేస్తే మరోసారి హనుమాన్ నాటి పరిస్థితులు రావొచ్చు. నైజాంలో మైత్రి vs దిల్ రాజు గా వ్యవహారం మారుతుంది. థియేటర్ల కేటాయింపు సమస్యలు షరా మాములే. వీటితో పాటు తెలుగు హీరోల సినిమాలు ఉంటాయి. ఎవరెవరికి ఎన్ని థియేటర్లు దొరుకుతాయో మరికొద్ది రోజుల్లో తేలుతుంది. ఏ సినిమా అయిన టాక్ బాగుంటేనే నిలబడుతుంది.
Also Read: abbavaram movie : కిరణ్ అబ్బవరం టైటిల్ ప్రకటన వాయిదా ..?
తాజావార్తలు
-
SIR Protest: 10న జంతర్‌మంతర్ దగ్గర సీజేపీ నిరసన.. పాల్గొననున్న మమత!
-
God of War: ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై త్రివిక్రమ్ నిర్లక్ష్యం? ‘గాడ్ ఆఫ్ వార్’ సంగతేంటి!
-
Nobel Prize: సాహిత్యంలో నోబెల్ ఫ్రైజ్ గెలుచుకున్న కెనడా రచయిత్రి కార్సన్
-
Alias Rukmini: నితిన్‌ను ట్రాక్‌లోకి తెచ్చేందుకు నాని మాస్టర్ ప్లాన్.. రేపు ఉదయం 10:08కి బిగ్ బ్లాస్టింగ్ అప్డేట్!
-
Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!