Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Whistle Song Movie Of The Warrior Release By Hero Surya

The Warrior : రామ్‌ పాటను విడుదల చేయనున్న ‘యూనివర్సల్‌ కాప్‌’

Published Date :June 22, 2022 , 10:45 am
By Gogikar Sai Krishna
The Warrior : రామ్‌ పాటను విడుదల చేయనున్న ‘యూనివర్సల్‌ కాప్‌’
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని హీరోగా అందాల భామ కృతిశెట్టి హీరోయిన్‌ తెరకెక్కుతున్న సినిమా ‘ది వారియర్‌’. ఈ సినిమాకు లింగుస్వామి దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో హీరా రామ్‌ పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా రామ్‌ సినీ కెరీర్‌లో ఓ మైలురాయిగా గుర్తిండిపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన బుల్లెట్‌ లిరికల్‌ సాంగ్‌కు క్రేజీ రెస్పాన్స్‌ వచ్చింది.

ఈ సాంగ్‌లో రామ్‌, కృతి వేసిన స్టెప్పులు అందరినీ ఆకర్షించాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరో సాంగ్‌ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సిద్ధమవుతోంది. ఈ రోజు ‘విజిల్’ అనే సాంగ్ ను హీరో సూర్య చేతుల మీదుగా రిలీజ్ చేయించనున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ఈ సాంగ్ డిజిటల్ రిలీజ్ కి హైదరాబాద్ – ఏఎంబీ సినిమాస్ వేదిక కానుండడం విశేషం. ఈ రోజు రాత్రి 7:12 నిమిషాలకు ఈ సాంగ్ ను విడుదల చేయనుంది చిత్రయూనిట్‌. అయితే.. ఈ సినిమాను జులై 14వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు మేకర్స్‌.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hero Ram Potineni
  • hero surya
  • kriti shetty
  • The Warrior
  • Whistle Song

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions